ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారతదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఇప్పటికే భారతదేశంలో ఈ వ్యాధి అనుమానితుల కేసు 42 చేరుకుంది. మరిన్ని పాజిటివ్ కేసులు గుర్తించే అవకాశం ఉన్నట్లు కూడా వైద్య గ్రంధాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నిర్ధారణ టెస్టులకు గాను దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో 52 ల్యాబ్ లను ఏర్పాటు చేసింది కేంద్ర వైద్య బృందం. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వారి రక్త నమూనాలను సేకరించి  ల్యాబ్‌ల‌లో వైద్యులు ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. మీకు కూడా కొద్దిగా కాస్త డౌట్ వచ్చినా వెంటనే ఈ క్రింద ఉన్న హాస్పిటల్స్ కి వెళ్ళండి.

* ఏపీలో తిరుప‌తి శ్రీ వెంక‌టేశ్వ‌ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్, విశాఖ‌ప‌ట్నం ఆంధ్రా మెడిక‌ల్ కాలేజీ, అనంత‌పూర్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ.

 

* అస్సాంలో గౌహ‌తి మెడిక‌ల్ కాలేజీ, దిబ్రుగ‌ఢ్‌లోని రీజ‌న‌ల్ మెడిక‌ల్ రీసెర్చి సెంట‌ర్.

 

* బీహార్‌లో పాట్నా రాజేంద్ర మెమోరియ‌ల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌.

 

* చండీగ‌ఢ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చి.

 

* చ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎయిమ్స్.

 

* ఢిల్లీలో ఎయిమ్స్‌, నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్‌.

 

* గుజరాత్‌లో అహ్మ‌దాబాద్ బీజే మెడిక‌ల్ కాలేజీ, జామ్‌న‌గ‌ర్‌లో ఎంపీ షా గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ.

 

* రోహ్‌త‌క్‌లో పండిట్ బీడీ శ‌ర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌.

 

* హ‌ర్యానాలోని సోనిప‌ట్ బీపీఎస్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ.

 

* షిమ్లాలో ఇందిరా గాంధీ మెడిక‌ల్ కాలేజీ.

 

* హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని కాంగ్రా, తండా డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ.

 

* శ్రీ‌న‌గ‌ర్‌లో షెర్‌-ఐ-కాశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, జ‌మ్మూ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ.

 

* బెంగ‌ళూరులోని మెడిక‌ల్ కాలేజీ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌, నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ ఫీల్డ్ యూనిట్‌, మైసూర్ మెడిక‌ల్ కాలేజీ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌, హ‌స్స‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, షిమోగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌.

 

* కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ ఫీల్డ్ యూనిట్‌, గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ, కోజికోడ్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ.

 

* మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్రైబ‌ల్ హెల్త్‌, భోపాల్ ఎయిమ్స్.

 

* రాజస్థాన్‌లోని జైపూర్ స‌వాయ్ మాన్ సింగ్ మెడిక‌ల్ కాలేజీ, జోధ్‌పూర్ డాక్ట‌ర్ ఎస్ఎన్ మెడిక‌ల్ కాలేజీ, జ‌లావ‌ర్‌లోని గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ, బిక‌నీర్‌లోని ఎస్‌పీ మెడిక‌ల్ కాలేజీ.

 

* తెలంగాణ‌లోని సికింద్రాబాద్ గాంధీ మెడిక‌ల్ కాలేజీ, ల‌క్నోలోని కింగ్ జార్జ్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ, ల‌క్నో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, వార‌ణాసి బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ, అలీగ‌ఢ్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ మెడిక‌ల్ కాలేజీ.

 

* ఉత్త‌రాఖండ్ హ‌ల్ద్వానీ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్‌, కోల్‌క‌తాలోని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క‌ల‌రా అండ్ ఎంట‌రిక్ డిసీజెస్‌, ఐపీజీఎంఈఆర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: