చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ ఇప్పుడు భారత దేశం లోకి అడుగు పెట్టిన తర్వాత జనాలంతా ఇంకా ఎక్కువ వణికిపోతున్నారు. అయితే ఇప్పటికే వైరస్ ను నివారించేందుకు ముందు జాగ్రత్తగా భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.

 

ఇకపోతే భారత శాస్త్రవేత్త గగన్ దీప్ కంగ్ ను కరుణ వైరస్ ప్రభావాన్ని భారతీయులు తట్టుకోగలరా అని ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం అందరినీ నివ్వెరపరిచింది. ఆమె చెప్పినది ఏమిటంటే చాలా కాలం నుండి భారతీయులు అనేక వైరస్ లు మరియు బ్యాక్టీరియా లకు తట్టుకుంటూ ఉన్నారని ఇంకా ఇప్పుడు వచ్చిన కరోనాకి కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే దాని బారిన పడిన ఐదుగురిలో నలుగురు ఎటువంటి మెరుగైన వైద్య సేవలు లేకుండానే దాని నుండి తప్పించుకుంటారు అని ఆమె అన్నారు

 

ఆమె చెప్పిన ఇంకొక విషయం ఏమిటంటే…. మనం మామూలుగా జ్వరం మరియు జలుబు, తలనొప్పి కి వేసుకునే పారాసెట్మాల్ టాబ్లెట్ వాడితేనే చాలు కరోనా వైరస్ ప్రభావాన్ని మనం అరికట్టవచ్చు అని జగదీప్ చెప్పినదాని ప్రకారం మనం ఇంటి పక్కన మెడికల్ షాప్ లో చాలా సాధారణంగా, ఊరికినే దొరికే టాబ్లెట్ వేసుకుంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం అతి భయంకరమైన భావిస్తున్నా అరికట్టవచ్చట.

 

గగన్ దీప్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. ఆమె తన పరిశోధనకు సంబంధించి అనేక అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. అలాగే ఆమె ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ ఫెలోషిప్ లో సభ్యురాలు కూడా. ఇంకా నార్వేలోని ఒక ప్రముఖ వైద్య ఇన్స్టిట్యూట్లో వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: