ప్రేమ పేరుతో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల ను మోస చేస్తున్నారు.. మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్ బాలికvతో ప్రేమ అని ముగ్గులో కి దించాడు ఓ మృగాడు. డబ్బులు కావాల ని సాతాయించాడు. కానీ అమ్మాయి దగ్గర డబ్బులు లేవని ఆ అమ్మాయిని ఏకంగా దాబూలు కోసం వ్యిచారంలోకి దించాడు ప్రియుడు. 

 

 


ఆమెకు నిండా 15 సంవత్సరాలు కూడా లేవు. నా అనేవాళ్లు లేక ఒంటరి గా జీవిస్తోంది. దుబాయి లో ఉన్న బంధువు.. చదువు చెప్పిస్తానని నమ్మించడంతో.. ఆశ గా రెక్కలు కట్టుకొని అక్కడికి చేరింది. తీరా అక్కడికి  చేరాకగానీ ఆ బాలిక తాను మోసపోయాన ని
గుర్తించ లేక పోయింది. బంధువు బాలిక ను మసాజ్ సెంటర్ల కు పంపి క్యాష్ చేసుకునేది. ప్రేమ పేరు తో దగ్గరై మరింత దారుణంగా మోసం చేశాడు. వ్యభిచార కూపంలో కి నెట్టాడు.

 

 

 

బంగ్లాదేశ్ కి చెందిన మైనర్ బాలిక తన బంధువు మాటలు నమ్మి దుబాయి చేరింది.బాలిక ను చదువు చెప్పించి పూర్తిగా నమ్మించి. బాలికని లైంగిక వేధింపులకు గురి చేశాడు. చదువు చెప్పిస్తానని బాలికను దుబ్బాయి రప్పించిన ఆ బంధువు.. ఆమెను చిత్ర హింసలు పెట్టడం మొదలుపెట్టింది. డబ్బుల కోసం మసాజ్ సెంటర్లకు పంపేది.అలా పనిచేయడం ఇష్టం లేదని వెల్లడించారు. 

 

 


మరో ప్లాన్ వేసిన ఆమె మరొక అబ్బాయిని ప్రేమలోకి దించామని చెప్పింది. అతను అత్యాచారం చేసాడు, సృహ కోల్పోయింది. ఆ తర్వాత బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించాడు. ఆమెను బెల్ట్ తో కొట్టి దారుణంగా ప్రవర్తించేవాడు.రోజుకొకరిని ఆమె దగ్గరికి పంపేవాడు. అత్స్ని భాదలు భరించలేక పోయిన బాలిక వేరే అమ్మాయి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: