ఎన్టీఆర్.. సావిత్రి మహానటి అయితే ఎన్టీఆర్ మహానటుడు. ఈ విషయాన్నీ ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులు మాములుగా లేరు. ఎన్టీఆర్ ఉన్న అంతమంది అభిమానులు తెలుగు రాష్ట్రాలలో ఏ నటుడుకు.. ఏ నాయుడుకు ఉండరు అనే చెప్పాలి.. ఎందుకంటే అయన ఉమ్మడి రాష్ట్రానికి అన్న గారు కాబట్టి. 

 

IHG

 

ఇకపోతే అయన సినిమాల్లో ఎంతమాత్రం నటించాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అయన నటన అంతగొప్పగా ఉంటుంది కాబట్టి.. అయన తీసిన ప్రతి సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ ఏ.. అందుకే ఆయనకు ఎంతోమంది అభిమానులు.. ఇంకా అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు.. 

 

IHG

 

సినిమాల్లో అంటేనే ఎంతో అభిమానం.. అలాంటిది రాజకీయాల్లోకి వస్తే అభిమానం మాములుగా ఉంటుందా? అయన నట విశ్వరూపాన్ని అంత కూడా ప్రజలలో చూపించాడు.. ప్రజలకు ఎక్కడ ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకొని అక్కడ ఆ సమస్యలు గురించి మాట్లాడేవాడు ఎన్టీఆర్. అందుకే ఆయన అంటే ఎక్కడ లేని అభిమానం.. 

 

IHG

 

ఎందుకంటే అయన నటన సినిమాల్లో మాత్రమే కాదు.. నిజజీవిత ప్రజలలో కూడా చూపించాడు.. ఊరి కష్టాల గురించి మాట్లాడేవాడు.. అంతేకాదు అక్కడ నీళ్లు కష్టాలు.. రోడ్ల కష్టాలు.. జీవన ఆధారం.. ఇలా ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడేవాడు. అంతేకాదు అప్పట్లోనే కిలో బియ్యం 2 రూపాయిలకే అని పెట్టి ఎందరో ప్రజల ఆకలి తీర్చాడు. అందుకే అయన ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు.. రాజకీయాల్లో రాజయ్యాడు.. అలాంటి నటుడు.. నాయకుడు మరెక్కడా కనిపించరు అనడంలో ఏలాంటి సందేహము లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: