ప్రేమకు వయసు తో పని లేదని మరో మారు ఓ ప్రేమ జంట కలకలం చేసింది.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అసలు విషయాని కొస్తే ప్రేమ అనేది ఆకర్షణ లాంటిది. ప్రేమ గుడ్డిది అని... అది పుట్టాలంటే ప్రేమ్ గుడ్డిది , వయసు తో పని లేదని నిరూపించారు. అయితే పెళ్లి చేసుకున్నాక ఎం చేశారు. అనే విషయాల ను చూస్తే  అవ్వాల్సిందే.. 

 

 

 


ఎవరి కీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. మైనర్ అంటే 17  ఎల్లో కాదండి.. 7 వ తరగతి చదువుతున్న  పెళ్లి చేసుకునాన్రు. ఈ ఘటన వరంగల్లో చోటు చేసుకున్నారు. రూరల్ జిల్లాలో మైనర్ జంట ప్రేమ పెళ్లి కలకలం రేపుతోంది. నల్లబెల్లి మండలం రుద్రగూడెం ఆశ్రమ పాఠశాల నుంచి ఈ నెల 7వ తేదీన అదృశ్యమై న అంజలి  ఓ బాలుడి ని పెళ్లి చేసుకుని ప్రత్యక్షమైంది. 

 

 

 

దీంతో ఆమె తల్లి దండ్రులు పోలీసుల ను ఆశ్రయించారు. అబ్బాయి మోసం చేసి  అమ్మాయి ని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడ ని ఆమె తల్లి దండ్రులు ఆరోపించారు ములుగు మండలం కోడిశాలకుంట గ్రామానికి చెందిన అంజలి ఏడో తేదీన హాస్టల్ నుంచి అదృశ్యమైంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 

 

 

ఈ క్రమంలోనే దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే బాలుడిని పెళ్లి చేసుకున్నట్లు అంజలి సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది.పసుపుతాడు కట్టించుకుని ప్రియుడితో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.అయితే వారు ఎక్కడున్నారు అనే విషయాన్నీ పోలీసులు అన్ని కొన్నాల్లో వెతుకుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: