గే అయిన వ్యక్తి శృంగార కోరికలను తీర్చలేదు...పైగా అది తప్పు అని చెప్పిన కూడా ఎది వినలేదు..అయితే తన కోరికలు రోజు రోజుకు ఎక్కువ కావడంతో..అతన్ని చంపేశారు.. ఆ నేరం ఎక్కడ రుజువు అవుతుందో అని భయపడి శవాన్ని మాయం చేయాలని సమీప అడవుల్లోకి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఆనవాళ్లు దొరకకుండా పూర్తిగా కాలి బూడిద అయింది.. చివరికి ఒక స్లిప్ పట్టించింది.. 

 

 

 

వివరాల్లోకి వెళితే...కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి.. తనతో సెక్స్ చేయాలంటూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నిత్యం అవే వేధింపులు ఎదురవడంతో విసిగిపోయిన క్లోజ్ ఫ్రెండ్ అతని బారి నుంచి తప్పించుకునేందుకు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. రోజూ అసహజ శృంగారం కోసం అర్రులుచాస్తున్న స్నేహితుడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం గే ఫ్రెండ్‌ని దారుణంగా చంపేసి కొండగుట్టల్లో పడేశాడు....

 

 

 

పూణె సమీపంలోని వడ్గావ్ బడ్రక్‌లో ఓ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. పెట్రోల్ మంటల్లో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఓ మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. క్లూస్ కోసం క్షుణ్ణంగా గాలించారు. అయితే అక్కడ ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో తలలు పట్టుకున్నారు. చనిపోయింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఎవరు హత్య చేశారు? వంటి ప్రశ్నలతో సతమతమవుతుండగా హతుడి జేబులో దొరికిన ఓ కాగితం ముక్క కేసును ఓ కొలిక్కితెచ్చింది..

 

 

 

కాలి బూడిద అయిన ఓ శవం ఉందని తెలుసుకున్నా పోలీసులు ఆ శవాన్ని క్లూస్ టీం తో వెతికే పనిలో పడ్డారు.. కానీ బాడీ పూర్తిగా కాలి బూడిద అయింది...దీంతో అతన్ని పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది.. అందుకే అన్ని పరించిన వారి అతని దగ్గర ఉన్న ఓ చిన్నా కాగితం ముక్క అతన్ని పట్టించింది..అదను చూసి ఓ బండరాయితో తలపై మోదాడు. ఖాళీ బీర్ బాటిల్ పగులగొట్టి సీసాతో పొడిచేశాడు..మొత్తానికి ఆ రిపోర్ట్ వల్ల అతన్ని పట్టుకోసాగరు...

మరింత సమాచారం తెలుసుకోండి: