ఎంత ప్రభుత్వం కట్టడి చేసిన కూడా పోర్న్ వీడియోలు రచ్చ చేస్తున్నాయి.. అదేంటో చూడండి... భారత దేశ రాజధాని ఢిల్లీలో పోర్న్ వీడియోలో సంబంధిత సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి.. అందుకే అమ్మాయిల మీద అఘాయిత్యాలు కూడా ఆడవాళ్ల మీద ఎక్కువగా జరుగుతున్నాయి..మరో విషయమేమంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆడవాళ్లే పోర్న్ వీడియోలు చూసి తృప్తి చెందుతారు అని సమాచారం.. అందుకే మహిళలు అర్ధరాత్రికి తిరగడం వల్ల ఇలాంటి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..

 

 

 

అసలు విషయానికొస్తే...ఢిల్లీ షహీన్‌బాగ్‌కు చెందినదిగా ఓ పోర్న్ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇదే వీడియో నుంచి గ్రహించిన ఓ స్టిల్‌కు సంబంధించిన ఫోటో కూడా తెగ చక్కర్లు కొడుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో మహిళలు ఆందోళన కొనసాగిస్తుండగా వైరల్ అవుతోన్న ఈ పోర్న్ వీడియోచర్చనీయాంశంగా మారింది.అక్కడ జరుగుతున్నా అసలు వ్యవహారాలు మీడియా బయటపెట్టలేదు కానీ, మోసం ఘోరాలు జరుగుతున్నాయని మాత్రం వెల్లడించారు..

 

 

వీడియో దాదాపు రెండేళ్ల కిందటిది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వీడియోకు షహీన్‌బాగ్‌తో గానీ, అక్కడ జరుగుతున్న ఆందోళనతో గానీ ఎలాంటి సంబంధం లేదు.2018 నుంచి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సదరు ట్వీట్‌లో ఉన్న మరో ఫోటోను రివర్స్ ఇమేజ్ పద్ధతిలో శోధించగా.. ఓ పోర్న్ వెబ్‌సైట్‌లో పోస్టు చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో కనిపిస్తున్న జంట ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వ్యక్తులుగా సదరు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిర్ధారించే సాహసం మాత్రం చేయట్లేదు.


 

 

అయితే ఈ వీడియో మాత్రం రెండేళ్ల క్రితం పోస్ట్ చె్యబడింది అని తెలుస్తోంది...అయితే ఆ వీడియో ఎవరి ద్వారానో షేర్ చేయబడిందని తెలుస్తోంది తప్ప దానికి సైట్ కు సంబంధం లేదని అర్థమవుతుంది...ఇలాంటి వీడియోలను ఎవరు షేర్ చేస్తున్నారో అనే విషయాలను తెలుసుకొని ప్రయత్నంలో  పోలీసులు ఉన్నారని తెలుస్తోంది.. ఇలాంటి విడియోలు ఇక మీద కనిపిస్తే అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయ సంబంధించిన కోర్టు ఆదేశాలను జారీ చేసింది...

మరింత సమాచారం తెలుసుకోండి: