ఈ మ‌ధ్య కాలంలో బంధాల‌కు బంధుత్వాలకు విలువ‌లు ఉండ‌టంలేదు. ఏబంధం ఎలా ఉంట‌ది ఏంటి అన్న ఆలోచ‌న లేకుండా కొంత మంది కామాంధులు విచ‌క్ష‌ణా ర‌హితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఓ యువ‌కుడు వివాహ‌మై న‌లుగురు పిల్ల‌ల త‌ల్లితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. దాంతో రోజూ కుదిరిన‌ప్పుడ‌ల్లా ఆమెతో రాస‌లీల‌లు సాగించేవాడు. ఇక ఇద్ద‌రూ హ‌ద్దు మీరి సెక్స్ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అయితే రోజూ వారు అలానే ఉండాలంటే ఒకే ఇంట్లో ఉండాల‌న్న ఆలోచ‌న‌తో ఆమె త‌న చిన్న కూతుర్ని ఇచ్చి వివాహం చేసింది. దీంతో ఇద్ద‌రూ కూతురికి తెలియ‌కుండా రాస‌లీల‌లు సాగించేవారు. ఆ యువ‌కుడు ఇటుత‌ల్లితో, అటు కూతురితో ఇద్ద‌రితో శృంగారంలో పాల్గొంటూ లైఫ్‌ని ఎంజాయ్ చూస్తూ ఉండేవాడు.

 

ఓరోజు స‌డెన్‌గా అత‌ని సెల్‌ఫోన్‌లో వీళ్ళిద్ద‌రూ సెక్స్ చేసుకునే వీడియో బ‌య‌ట‌ప‌డింది. అత్త‌తో సెక్స్ చేస్తున్న‌ప్పుడు అలాగే ఆమె స్నానం చేస్తున్న‌ప్పుడు, ఆమె బ‌ట్ట‌లు మార్చుకుంటున్న‌ప్పుడు వీడియోలు తీశాడు. అవి చూసిన అత్త అల్లుడిని నిల దీసింది. ఎందుకు ఇలా చేశావ్‌. ఇదేం ప‌ని అని అడ‌గ‌గా. కోపంతో ఆ శాడిస్ట్ అల్లుడు ఆ వీడియోల‌ని త‌న చిన్న కొడుకు ఫోన్‌కి షేర్ చేశాడు. దీంతో విష‌యం కుటుంబంలో అంద‌రికీ తెలిసిపోయింది. బిడ్డ‌ల ముందు త‌ల‌దించుకోవ‌ల‌సి వ‌చ్చింద‌ని అత్త పోలీస్ స్టేష‌న్‌కి వెళ్ళి అల్లుడి మీద ఫిర్యాదు చేసింది. తాను చేసిన మోసాన్ని పోలీసులుకు వివ‌రంగా తెలిపింది. ముందు ఆమెను వ‌ల‌లో వేసుకుని రెండేళ్ళ‌గా ఆమెతో అక్ర‌మ‌సంబంధం కొన‌సాగించ‌డ‌మే కాక‌. ఆమె చిన్న కూతుర్ని కూడా వివాహం చేసుకుని ఇద్ద‌రితో కాపురం వెల‌గ‌బెడుతున్న‌ట్లు చెప్పింది. 

 

రెండున్నర సంవత్సరాలుగా ఇద్దరితోనూ కాపురం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘ‌టికుడు చేసిన ఘ‌న‌కార్యానికి పోలీసులు కూడా అవాక్క‌య్యారు. తనపై మోజు తీరడంతో వదిలించుకోవాలన్న ప్లాన్‌తోనే ఆ వీడియోలను వైరల్ చేసి తన పరువు తీస్తున్నాడనిఆ మ‌హిళ‌ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ అత్తాఅల్లుడి అక్రమ సంబంధం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మ‌రి ఇలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కేవ‌లం మ‌గ‌వారిది ఒక‌రిదే త‌ప్ప‌ని చెప్ప‌లేం. క‌న్న‌బిడ్డ అని కూడా చూడ‌కుండా ఆమె ఇంత నీచానికి పాల్ప‌డింద‌ని అంద‌రూ ఆమెను తిట్టుకోవ‌డం మొద‌లుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: