ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తనదైన శైలిలో విజృంభిస్తున్న కరుణ వైరస్ దెబ్బకు అనేక దేశాలు విలవిలలాడిపోతూ ఉన్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ రోజు రోజుకూ దిగజారిపోతూ ఉండగా అటు క్రీడా మైదానాలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ వెలవెలబోతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే మరీ ఘోరంగా మనుషులు బయటకు వచ్చారు అంటే ఇక వారు వైరస్ తమ శరీరంలో ఉందా లేదా అని హాస్పిటల్ లో చెక్ చేయించుకోవడానికే అన్నట్లు తయారైంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియాకి చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒక అద్భుతమైన విషయం ఇప్పుడు అందరిలో కొత్త ఆశలను రేపుతోంది.

 

కంగారూ దేశం లోని క్వీన్స్ లాండ్ కు చెందిన డాక్టర్లు తాజాగా తమ పరిశోధనల్లో వెల్లడించింది ఏమిటంటే రోజుకి ఒక అరటిపండు తింటే మన శరీరంలోని రోగనిరోధక శక్తి ప్రస్తుతం ఉన్న దాని కన్నా రెట్టింపు అవుతుందట. అలాగే అరటి పండులో ఉండే విటమిన్ b6 అనగా పైరిడాక్సిన్ లెవల్స్ బాగా పెరిగిపోయి ఎటువంటి వైరస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని వారు ఆధారాలతో సహా చూపెడుతున్నారు. ఇకపోతే వైరస్ వల్ల మనిషి శరీరంలో ప్రభావం పడబోయే అవయవాలు అన్ని బాగా పని చేసేందుకు అరటిపండు ఎంతగానో తోడ్పడుతుంది.

 

మనిషి శరీరంలో నూతనోత్తేజాన్ని రగిలించే అరటి పండులో ఉండే ఫైబర్ కారణంగా మన కడుపులోని ఆహారం బాగా అరిగి ఎప్పటికప్పుడు విష పదార్థాలను బయటకు పంపే చేస్తూ మరియు వైరస్ లాంటి క్రిములను ఎదుర్కునేందుకు చాలా తాజాగా ఉండే యాంటీబాడీలను తయారు చేసుకునేందుకు అరటిపండు ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి రోజు కి ఒక యాపిల్ తోనే కాకుండా ఒక అరటిపండు తిని కూడా మీరు డాక్టర్ ను దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: