చైనా లో మొదలై న కరోనా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం గా పాకి ఇతర దేశాల కు పాకింది. యూరప్ దేశాల తో పోల్చితే భారత్ లో కరోనా ప్రభావం స్వల్పం గా ఉందనే చెప్పాలి. అయితే, కరోనాను తేలిగ్గా తీసు కోరాదని కేంద్రం భావిస్తోంది. ఇప్పటి కే అన్ని రాష్ట్రాల ను అప్రమత్తం చేసిన కేంద్రం తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలపై ఆసక్తికర విషయం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక ల్యాబ్ ల్లో మొదటి రెండు కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ప్రకటించింది.

 

 

 

ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోగులను ప్రత్యేక వార్డులలో ఉంచి చికిత్స ను అందిస్తున్నారు.భారత దేశంలో కూడా కరోనా ఇప్పుడిప్పుడే పంజా విసరడం ఆరంభించింది. తెలంగాణతో సహా మిగిలిన రాష్ట్రాల్లో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు.

 

 


కరోనా వ్యాప్తి పెరిగిన కొద్దీ రోజులకే కర్ణాటక ప్రభుత్వం రహదారుల్లో వెళ్లే పరీక్షలు నిర్వహించారు.. భారత దేశంలో కూడా కరోనా ప్రభావ ఎక్కువకావడంతో దేశంలో కరోనా వైద్యపరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన సాధన సంపత్తి భారత్ వద్ద ఉందని, అయితే మన వద్ద ఉన్న వనరుల్లో ఉపయోగిస్తున్నది 10 శాతం మాత్రమేని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవకుమార్ తెలిపారు.

 

 

 

కొవిడ్-19 అనుమానంతో వచ్చే వారికి తొలి రెండు పరీక్షలు ఉచితం అని వెల్లడించారు. అయితే కరోనా అనుమానిత లక్షణాలు లేనివారికి పరీక్షలు నిర్వహించరని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.అందుకే జలుబు దగ్గు, జ్వరం తో పాటుగా.. బాడీ పైన్స్ ఉన్నవాళ్లు ఈ పరీక్షలను వెంటనే చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది.. పరిశుభంగా ఉంటె ఇటువంటివి దరిచేరవని వారు వెల్లడించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: