ఈ మధ్య కాలంలో బూత్ సైట్ లకి  ఆన్లైన్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. చాలామంది బూత్ సైట్లకు ప్రభావితమై ఫోర్న్ వెబ్ సైట్ లోనే కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది పోర్న్ స్టార్స్ గా మారడానికి కూడా సిద్ధమైపోతున్నారు. పోర్న్ స్టార్స్ గా మారితే ఎక్కువగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారు. అయితే శృంగారం అనేది ఒకప్పుడు కేవలం నాలుగు గోడల మధ్య మాత్రమే జరుగుతుంది. ఎంతో రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఏకాంతంగా జరిగిపోయేది. కానీ ప్రస్తుతం నాలుగు గోడల మధ్య కాదు... నలుగురి మధ్య జరుగుతుంది శృంగారం. అయితే పోర్న్ వెబ్సైట్ తోనే  కాదు నగరాల్లో మరొకటి కూడా విస్తృతంగా ట్రెండ్ అవుతుంది. అదే సెక్స్ లైవ్ స్ట్రీమింగ్. మొన్నటి వరకు కేవలం పెళ్లిళ్లు..లేదా ఏదైనా వేడుకలు  మాత్రమే లైవ్ స్ట్రీమింగ్  లో ప్రదర్శించేవారు. ఎందుకంటే పెళ్లికి హాజరు కాలేని పరిస్థితి లో ఉన్నవారు నెట్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పెళ్లిని వీక్షించే వారు. 

 

 

 కానీ ఇప్పుడు దౌర్భాగ్యం ఏమిటి అంటే ప్రత్యేకంగా సెక్స్ ని కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. అయితే దంపతులు ఎక్కువ డబ్బు సంపాదన ఆశతో ఇలాంటి లైవ్ స్ట్రీమింగ్ లకు ఎక్కువ ఇష్టపడుతున్నారు.నాలుగు గోడల మధ్య చేయాల్సిన సీక్రెట్ పని కాస్త అందరికి కనిపించేలా చేస్తున్నారు.  ఇలా చేయడం వల్ల ఏకంగా గంటకు 1500 రూపాయల నుంచి 3 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు భార్యాభర్తలు. దీంతో ఇలా చేయడానికి చాలా మంది జంటలు ముందుకొస్తున్నారు. ఇలా లైవ్ స్ట్రీమింగ్ శృంగారం చేయడానికి ముందుకు వస్తున్న వారిలో ముఖ్యంగా విద్యావంతులైన ఉండడం గమనార్హం. ఇక ఇలా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా శృంగారాన్ని చూడాలనుకునే వారు కూడా రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. ఇలా చూడాలనుకునేవారు ముందుగా ఆన్లైన్ ద్వారా సదరు వ్యక్తులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇక అనంతరం స్కైప్, గూగుల్ హ్యాంగౌట్స్   ద్వారా లైవ్ సెక్స్ దృశ్యాలను వీక్షించే అవకాశాన్ని వారికి కల్పిస్తూ ఉంటారు. 

 

 

 

 అంతేకాదండోయ్  లైవ్లో శృంగారాన్ని వీక్షిస్తున్న కస్టమర్ లకి మరో ఫెసిలిటీ కూడా ఉంది... ఏ భంగిమలో శృంగారం చేయమని చెబితే ఆయా  భంగిమలో శృంగారాన్ని చేస్తున్నారు కూడా. ఇలా భారీగా డబ్బులు డబ్బులు సంపాదించ వచ్చు అనే కారణం వల్ల అందరూ ఇలాంటివి చేయడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది పురుషులు  అయితే ఏకంగా తమ  భార్యకు తెలియకుండా సీక్రెట్ కెమెరాలు పెట్టి మరి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. కొందరు ఎవరికి తెలియకుండా ఉండేందుకు ముఖాలకు మాస్క్ లు  వేసుకుని ఇలాంటి లైవ్ స్ట్రీమింగ్ సెక్స్ కి ముందుకు వస్తున్నారు. అయితే ఇలాంటి విష సంస్కృతి సరైనది కాదు అంటున్నారు సామాజిక వేత్తలు. అయితే భాగస్వామి అంగీకారం లేకుండా ఇలాంటి వీడియోలు తీయడం కూడా చట్ట ప్రకారం నేరమే అవుతుంది. ఒకవేళ భాగస్వామి ఇష్టం లేకుండా ఇలాంటి వీడియోలు తీసినట్లు నిరూపణ  అయితే మాత్రం పది లక్షల జరిమానా తో పాటు ఐదేళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: