వైవాహిక జీవితంలో భర్తతో సుఖంగా సంసారం చేయడం అనేది ఇరువురికి జీవితంలో ఆనందాన్ని కల్గిస్తుంది. భార్యభర్తలిద్దరు ఒకరికొకరు ఇచ్చిపుచ్చికునే ధోరణిలో వుండడం అనేది కొద్దిమందికే దక్కే అదృష్టం అనే చెప్పాలి. కర్మ సిద్దాంతం ప్రకారం మనకు ఎవరు రాసిపెట్టివుంటే వారే దొరుకుతారనేది శాస్త్రం. అందుకే భారతీయులు ఎవరూ భార్య భర్తల విషయంలో ఒకరికొకరు తమకు దక్కిన భాగ్యంగా భావిస్తుంటారు. అదే పూర్వకాంలో భర్త, భార్య మధ్య వున్న సంబంధాలు, అన్యోయత, ఆప్యాయతలో ఎక్కువగా పొరపొచ్చాల‌నేవి పెద్దగా వుండేవికావు. కానీ కాల‌ప్రభావం మేరకు వారిమధ్య ప్రేమతోపాటు అనుమానాలు, అపార్థాల‌తో ఇద్దరి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. ఇటీవలే ఢల్లీికి చెందిన ఓ యూనివర్శిటీ సర్వేలో అసలు భార్యభర్తలు ఎలా వుండాల‌నే దానిపై ఓ సర్వే నిర్వహించారు. మేథ అనే ఓ స్వచ్చంధ సేవా సంస్థతో కలిసి చేసిన సర్వేలో భార్యభర్తల మధ్య సంబంధాలు యాంత్రికంగా మారిపోయాయనేది తేలింది. 30 నుంచి 40 ఏళ్ళ వయస్సున్న స్త్రీ పురుషుల‌ను, ఆ పై వున్న వారిని మూడు గ్రూపులు ఏర్పాటు చేసి చేసిన సర్వేలో ప‌లు ఆసక్తికరమైన విషయాలు మెలుగులోకి వచ్చాయి. అవి ఏమిటంటే ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో మనస్సు విప్పి మాట్లాడుకోవడం అనేది చాలా తక్కువగా తేలింది. ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కావడంతో వారి వైవాహిక జీవితంలో సెక్స్‌ అనేది కూడా యాంత్రికమైపోయింది. 

 

ఉద్యోగినులు కార్యాయంలో నుంచి పని ఒత్తిడిగానీ, పై అధికారి నుంచి వస్తున్న ఒత్తిడలు గానీ వారిని మదనపడేలా చేస్తున్నాయి. ఇటు పురుషుని విషయంలోనూ అదే పరిస్థితి నెల‌కొంది. ప్రతిసారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం, టార్గెట్‌ను రీచ్‌ కావడం పేరుతో వారు పడే టెన్షన్‌ అంతా ఇంతాకాదు. మైండ్‌ రిలీఫ్‌కు సిగరెట్లు, మందు తాగడం కొందరికి వ్యాపకంగా మారితే మరికొందరికి సెక్స్‌ అనేది రిలీఫ్‌గా తేలింది. ముంబై, ఢల్లీి, కొల్‌కత్తా వంటి కొన్ని ప్రాంతాల‌ల్లో నైట్‌ డ్యూటీ చేసేవారు తమ కొలీగ్స్‌తో సెక్స్‌ కోరికు తీర్చుకునేందుకు కూడా వెనుకాడడంలేదనీ, అందులో పెద్ద తప్పేమి లేదని సర్వేలో తెలింది. ముఖ్యంగా 30నుంచి 40 వయస్సున్న స్త్రీ పురుషుల్ని స్వచ్చంధ సంస్థ చేసిన సర్వేలో 70శాతం సెక్స్ అంటేనే రిలీఫ్‌కు మంత్రంగా పేర్కొనడం విశేషం. ఇదిలా వుంటే.. ఇంటికి వచ్చాక భార్యభర్తలు తమకు తోచిన విధంగా సెక్స్‌ చేసుకునేందుకు సంసిద్ధత‌ను వ్యక్తం చేస్తున్నారు. అందుకే వారికి ప్రైవసీ కావాల్సి రావడంతో కేవం తాము ఇద్దరమే కుటుంబంగా భావిస్తుంటారు. ఏదైనా చిన్నపాటి అపోహలు, సమ‌స్య‌లు వస్తే తీర్చేందుకు అమ్మమ్మ‌కానీ, నాననమ్మకానీ, తాతలుకానీ వుండడానికి ఆసక్తికి కనబర్చలేకపోతున్నారు. ఇలా కావడానికి సరైన విద్యా విధానం లేకపోవడంతోపాటు భారతీయ కుటుంబంలోని విలువ‌లు ఎక్కువగా పాటించకపోవడం ప్రధాన కారణంగా తోస్తోంది. తక్కువ వయస్సులో ఎక్కువ జీతం చేతికి రావడంతో వారిలో వున్న ఇన్నర్‌ కోరిక‌లు బయటకు వ్యక్తం అవుతున్నాయి. 

 

ఆమధ్య 2018లో ఢల్లీిలో మార్నింగ్‌ వాక్‌ అని షాట్స్‌ వేసుకుని వెళ్ళిన స్త్రీ పురుషులు బైక్‌లో వెళుతూ... అపోజిట్‌ సెక్స్‌ యాంగిల్‌లో బైక్‌లో కూర్చోవడం.. ఇరువురు నిక్కర్‌ జిప్స్‌తీసి బైక్‌ పెట్రోల్‌టాంక్‌పై అమ్మాయి అబ్బాయికి అభిముఖంగా కూర్చొని చాలా దూరం ప్రయాణం చేశారు. అలా చేయడంలో చిత్రమేమిటని అనుకోవచ్చు. కానీ పబ్లిక్‌లో ఇరువురు సెక్స్‌లో పాల్గొంటూ.. హాయిగా షికారు చేయడం అనేది వారి మదిలో మెలిసిన కాన్సెప్ట్‌. ఆ తర్వాత అది సోషల్ మీడియాలో స్ప్రెడ్‌ అవడంతో సెక్స్‌ కోరికలు ఇలా కూడా వుంటాయనేది కూడా అర్థమయింది. ముఖ్యంగా చాలా చోట్ల సెక్స్‌ అనేది కేవంల‌ మనిషి జీవితంలో ఓ భాగంగా తయారైంది. 

 

అందులో ఎటువంటి తప్పేమిలేదని భావిస్తుంటారు. హైసొసైటీకి చెందిన వర్గాల్లో కిట్టీపార్టీ పేరుతో మాస్క్ లు తగిలించుకుని కొన్ని కుటుంబాలు పార్టీలు చేసుకుం టుంటాయి. అది విదేశీయుల నుంచి వచ్చిన క‌ల్చ‌ర్‌. ఆ మాస్క్‌లో ఎవరు ఎవరికి భార్య, భర్త అనేది తెలియదు. అలా ఆ పార్టీలో గుండ్రంగా రింగ్ గీసి ఆ రౌండ్‌లో తిరుగుతూ విజిల్‌ వేయగానే స‌డెన్‌గా ఆగిపోతుంటారు. ఆ పక్కనే ఎవరు వుంటే ఆ అమ్మాయి, ఆ అబ్బాయితో సెక్స్‌లో పాల్గొంటారు. ఇలాంటి క‌ల్చ‌ర్‌ ఆపాదించుకున్న నేటి హైటెక్‌ యువత సుఖమైన జీవితం అంటే ఇదేన‌ని భ్ర‌మ‌లో చాలా మంది వున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: