ప్రేమకు వయసు లేదని మరోసారి నిరూపితైంది.. అతి తక్కువ వయసులోనే ప్రేమలో పడి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..వివరాల్లోకి వెళితే...చిన్న వయస్సులోనే ప్రేమ ఆకర్షణలో పడిన బాలిక హద్దులు దాటింది. గర్భం దాల్చిన విషయం కూడా తెలియకుండా 9నెలలు బిడ్డను మోసింది. చివరకు ఓ బిడ్డకు జన్మనివ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జరిగింది...

 

 

తుమకూరు జిల్లాలోని శిరా తాలుకాలోని హులికుంట గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన భూతేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తెలిసీ తెలియని వయస్సులో ఆమెతో లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. ఈ మేరకు విషయాన్ని పట్టిచుకొకుండా అలానే కాలేజీకి వెళ్తూ వచ్చేది..

 

 

ఇటీవల ఆమెకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాలికను పరీక్షించిన డాక్టర్లు ఆమె గర్భంతో ఉందని, పురిటినొప్పులు వస్తున్నాయని చెప్పడంతో షాకయ్యారు. కాసేపయ్యాక వారు తేరుకొని ఆసుపత్రికి తరలించారు..ఆమె ఓ ఆడ బిడ్డకు జన్మ నివ్వడంతో తల్లి దండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.. అందుకే ప్రేమలో పడాలి కానీ..ప్రేమను కోపడకుండా ప్రేమించండి అంటూ పోలీసులు సూచిస్తున్నారు... అదే ఇప్పటి వరకు తల్లిదండ్రులకు  తెలుపకపోవడం తో షాక్ అయ్యారు...


 

 

అయితే ఆమె కళ్ళు తెరచక చూసి తల్లి దండ్రులు నిలదీసి అడగటంతో అసలు నిజాలు వెలుగు చూశాయి..భూతేశ్‌పై పట్టనాయకనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.. ఈ వయసులో ప్రేమ అవసరమా అని గట్టిగా బుద్ధీ చెప్పి మందలించారు.. ఈ మేరకు అమ్మాయి తల్లి దండ్రులు ఒప్పుకోవడంతో చివరికి అతనితో వివాహం జరిపించారు... ఈ చిన్న వయసులో ప్రేమ పెళ్లి అనే విషయాలను పట్టిచుకొరాదని చూసించాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: