దయచేసి ఈ ఒక్క రోజు బాధ్యతగా వ్యవహరించండి.. కేంద్ర ప్రభుత్వం కదా చెప్పింది.. మనం ఎందుకు వినాలి అనే రీతిలో ఉండకండి.. అయినా సరే మీరు ఊరు అంత తిరుగుతాం అంటే చేతులు కట్టుకొని ఎవరు లేరు ఇక్కడ.. పోలీస్ స్టేషన్ లో కుళ్ళబొడుస్తారు. మీ ఇష్టం ఇంకా.. 

 

IHG

 

వేడుకున్న అంత వరుకు వేడుకున్నాం.. అలా కాదు అని బయటకు వెళ్లి ఊరు అంత తిరిగారు అంటే మాత్రం మీ ఇష్టం.. జైల్లో శిక్ష అనుభవించాలి అనుకుంటే మీ ఇష్టం. అసలు ఈ కర్ఫ్యూ ఎందుకు విధించారు అనేది ఇప్పటికి ఎంతోమందికి తెలియదు. అసలు కరోనా వైరస్ వచ్చింది.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది అనే విషయం కూడా ఎంతోమందికి తెలియదు. 

 

IHG

 

మరు మూలా గ్రామాల్లో నివసించే ప్రజలకు ఈ కరోనా వైరస్ గురించి తెలియదు.. ఈ కరోనా వైరస్ ను చూపించి కర్ఫ్యూ విధించిన సంగతి తెలియదు. అయితే కర్ఫ్యూ వల్ల ఎన్ని లాభాలు? ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. కర్ఫ్యూ 14 గంటలు విధించారు.. ఈ 14గంటల తర్వాత మన భారత్ స్వేఛ్చమైన భారత్ అవుతుంది. 

 

IHG

 

ఎందుకంటే.. ఏలాంటి వైరస్ అయినా సరే.. 12 గంటలు కంటే ఎక్కువ బతకాదు.. అందుకే ప్రజలు అంత కూడా 14 గంటలు ఇంట్లోనే ఉండాలి అని ప్రధాని మోదీ సూచించారు... ఈ 14గంటలు ఇంట్లో ఉంటే ఆ 14 గంటల తర్వాత వైరస్ అంతమవుతుంది. అందుకే ఈ 14 గంటలు ఇంట్లోనే ఉండండి.. వైరస్ ను తరిమికొట్టండి. బాధ్యతగా వ్యవహరించండి... భారత్ ను కాపాడుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: