కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. ఈ వైరస్ కారణంగా ఎంతోమంది మరణించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. వేలలో మరణిస్తే లక్షల్లో ఈ వైరస్ చెందారు. అలాంటి ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. అలాంటి ఈ వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. 

 

దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల క్రితం ఈ నెల 22న అంటే ఈరోజు ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరుకు ఇంట్లోనే ఉండాలి అని జనతా కర్ఫ్యూ విధించారు. దీంతో ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా ఇళ్లల్లోనే లాక్ అయిపోయారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఆదివారం వరుకు ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఆదివారం వరుకు ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఎక్కడ నమోదు అయ్యాయి అన్నది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

ఆంధ్రప్రదేశ్   3

 

ఛాతిస్గడ్  1

 

ఢిల్లీ 26

 

గుజరాత్  14

 

హర్యానా 3

 

హిమాచల్ ప్రదేశ్ 2

 

కర్ణాటక 20

 

కేరళ 45

 

మధ్య ప్రదేశ్ 4

 

మహారాష్ట్ర 60

 

ఒడిశా 2

 

పుదుచేరి 1

 

పంజాబ్ 13

 

రాజస్థాన్ 22

 

తమిళనాడు 4

 

తెలంగాణ 10

 

చండీగఢ్ 5

 

kashmir - SRINAGAR/JAMMU' target='_blank' title='జమ్మూ అండ్ కాశ్మీర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జమ్మూ అండ్ కాశ్మీర్ 4

 

లడఖ్ 13

 

ఉత్తర్ ప్రదేశ్ 24

 

ఉత్తర్ ఖండ్ 3

 

వెస్ట్ బెంగాల్ 4

 

బీహార్ 2

 

ఇన్ని రాష్ట్రాలలో ఇంతమందికి కరోనా వైరస్ వ్యాపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: