ఇవాళ కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో భయానక వాతావరణం నెలకొని ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. కరోనా ప్రభావంపై ఆయన మీడియా సమావేశ నిర్వహించారు.  ఈ సందర్భంగా అన్ని విభాగాల సిబ్బంది, అధికారులను, వలంటీర్ల వ్యవస్థను అభినందిస్తున్నానని తెలిపారు.   సందర్భంగా అన్ని విభాగాల సిబ్బంది, అధికారులను, వలంటీర్ల వ్యవస్థను అభినందిస్తున్నానని తెలిపారు. ఏపీలో 6 కరోనా కేసులు ఉంటే వారిలో ఒకరు డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వెళ్లిపోయారని వెల్లడించారు.ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలు, ఇతర వాహనాలు వినియోగించుకోవచ్చని సూచించారు.

 

అది కూడా ఆటోలు, ఇతర వాహనాల్లో ఇద్దరి కంటే ఎక్కువ ఎక్కించుకోరాదని స్పష్టం చేశారు. బట్టల దుకాణాలు, బంగారం షాపులు వంటివి ఈ నెల 31 వరకు మూసివేయాలని స్పష్టం చేశారు. ఒకరితో ఒకరు కలవడం తగ్గించడం వల్లే కరోనా వ్యాప్తి తగ్గిపోతుందని వివరించారు. అదృష్టవశాత్తు ఇది గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాదని, దీని పరిధి మూడు అడుగులు మాత్రమేనని వెల్లడించారు. ఈ కనీస జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండగలిగితే దీన్ని పారద్రోలవచ్చని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలు, ఇతర వాహనాలు వినియోగించుకోవచ్చని సూచించారు.

 

అది కూడా ఆటోలు, ఇతర వాహనాల్లో ఇద్దరి కంటే ఎక్కువ ఎక్కించుకోరాదని స్పష్టం చేశారు. బట్టల దుకాణాలు, బంగారం షాపులు వంటివి ఈ నెల 31 వరకు మూసివేయాలని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు, గోదాంలు, ఆఫీసులు ముఖ్యమైన సిబ్బందితోనే నడపాలని తెలిపారు.   మరోవైపు కరోనా వైరస్ అని చెప్పినప్పటి నంచి మాస్క్, శానిటైజర్స్ విపరీతమైన రేట్లు పెంచిన విషయం తెలిసిందే.  తప్పని పరిస్థితితులో ప్రజలు వాటిని కొనక తప్పడం లేదు.  దీన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది నకీలీ శానిటైజర్స్ కూడా చేస్తున్నారు.  మొత్తానికి దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31వరకు లాక్ డౌన్ విధించక తప్పడంలేదని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: