భారత దేశ ప్రజలను కలత పెట్టిస్తున్న కరోనా వైరస్ ... ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తూ వస్తుంది..ఇప్పటికే ఈ వైరస్ సోకడం వల్ల చాలా మందికి  మృత్యువాత పడ్డారు.. ఇరవై వేల మందికి ఈ కరోనా వైరస్ సోకింది అని వైద్యులు నిర్ధారించారు..ఇకపోతే కరోనా వైరస్ పుణ్యమా అంటూ ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్నారు....ఇలా చేస్తే కరోనా రాదు అలా చేస్తే రాదు అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు..

 

 

బీర్ తాగడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు... సోకుతుంది అంటున్నారు...అందుకే భారత దేశంలో ఉన్న వైన్ షాప్ లను పట్టిచుకునే నాథుడే లేకపోవడంతో షాప్ యాజమాన్యాలు గగ్గొరు పెడుతున్నారు.. బీర్ వైన్ వంటి వాటి తయారీలో కరోనా వైరస్ కలిసింది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే కరోనా వ్యాప్తి భారత్ పై మరింత ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది..ఎన్ని రకాలుగా కరోనాను అడ్డుకోవాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న కూడా కరోనా కంగారు పెట్టిస్తునే ఉంది..

 

 

 

ఈ  కరోనా నియంత్రణ కొరకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యుని ప్రవేశ పెట్టింది.. ఇందులో భాగంగా ప్రజలను అప్రత్రంగా ఉండాలని ఇండ్ల నుంచి బయటకు రాకూడదు అని సూచిస్తుంది..అంతే కాకుండా ప్రజలు శుభ్రతను పాటించాలని సూచించారు.. షాపులు బంద్ చేయడంతో మందు బాబులు చుక్కెదరైంది . ఈ మేరకు మందు మానెయ్యలనుకునేవారికి ఇది సరైన ఉపయోగం అని చెబుతున్నారు.. మెట్రో నగరాల్లో లాక్ డౌన్ మార్చి 31వరకు కొనసాగనుంది..

 

 


ఈ విషయం పై నిపుణులు మాత్రం తప్పుడు సమాచారాలను నమ్మకండి..అని అంటున్నారు.. జనతా కర్ఫ్యూ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు.. వేడిగా ఏదైనా చేసుకోవాలని ఆలోచిస్తూ వస్తున్నారు అలాంటి వారు బ్లాక్ కాఫీ చేసుకొని తాగడం వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందని అంటున్నారు.. అందుకే కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ఈ కరోనను నామా రూపాలు లేకుండా చేయాలంటే ఇంట్లోనే కూర్చుని బ్లాక్ కాఫీ తాగడం వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం ఖాయమని అంటున్నారు.. ఇంకా ఆలస్యం ఎందుకు తాగండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: