దేశ ప్రజలను కలత పెట్టిస్తున్న కరోనా వైరస్ ... ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తూ వస్తుంది..ఇప్పటికే ఈ వైరస్ సోకడం వల్ల చాలా మందికి  మృత్యువాత పడ్డారు.. ఇరవై వేల మందికి ఈ కరోనా వైరస్ సోకింది అని వైద్యులు నిర్ధారించారు..ఇకపోతే కరోనా వైరస్ పుణ్యమా అంటూ ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్నారు....ఇలా చేస్తే కరోనా రాదు అలా చేస్తే రాదు అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు..ప్రజలు ఏది నమ్మాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. 

 

 


కరోనా ఎలా వ్యాపిస్తుంది అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. అయితే, కరోనా అనేది మనుషులను తాకడం వాళ్ళ, లేదా వారి నుంచి వచ్చిన తుమ్ము వల్ల ఇలాంటి వాటి ఈ మహమ్మారి మనిషి నుంచి మనిషికి సోకుంది. అందుకే వేరే మనిషి చేతులతో తాకరాదు.. కౌగిలించుకోరాదు అంటూ వైద్యులు సూచించారు. అదే ఇప్పుడు జరిగింది. 

 

 

 

అయితే, ఈ కరొనను పూర్తిగా పెకలించి వేయడానికి కేంద్ర ప్రభుత్వం విన్నూతన చర్యలకు అడ్డం పట్టింది. అదేంటంటే.. కరోనా వైరాస్ పూర్తిగా తొలగించేందుకు జనతా కర్ఫ్యూ విధానాన్ని అనుసరిస్తుంది. ఈ విధానం వల్ల గాల్లో భాష్ప వాయువును పంపించి కరోనానను నాశనం చేయాలనే ఆలోచనలో ప్రవిత్వం ఉంది. అందుకోసం నిన్న ఈ విధానాన్ని ప్రారంభించింది. సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చి చెప్పఁట్లు కొట్టాలని సూచించింది. 

 

 

 

ఎంత పెద్ద రోగానికైనా మందు ఉందేమో కానీ, భయం అనే రోగానికి మాత్రం చావు ఒక్కటే మందు. అందుకే ప్రజల్లో ఈ కరోనా భయాన్ని పోగొట్టడానికి ప్రభుత్వం జనతా కర్ఫ్యూని చేపట్టింది. ఇందులో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఓ వ్యక్తి చప్పట్లు కొట్టమన్నారు అంతే కదా అనుకోని విన్నోతనంగా ఆలోచించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: