కరోనా వైరస్.. ఈ పేరుతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని వణుకుతున్నారు. రోజురోజుకీ ఈ వైరస్ సోకిన వ్యాధిగ్రస్తులు లెక్కకు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జనాలలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కరోనా కలకలం రేగుతోంది. కరోనా వైరస్ వ్యాపించిందంటే చాలు.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇదే ప్రభావం తీవ్రమైతే న్యూమోనియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. తద్వారా మనిషి ఏకంగా తన ప్రాణాలను నిముషాల వ్యవధిలో పోగొట్టుకుంటునాడు. అయితే ఇది నివారించడానికి ఇప్పటికి వరకు ఎలాంటి మందు అందుబాటులోకి రాలేదు. 

 

ఇందుకు చేయవలసిందల్లా స్వీయ నిర్భంధం. మనం మన ఇంట్లో నుంచి బయటకి రాకుండా ఉండటమే కరోనాని నివారించడానికి, మన దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన అత్యంత కఠినమైన నిర్ణయం. ఈ నెల 22 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అలాగే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న కఠిన నిర్ణయం మన దేశానికి ఎంతో మేలు చేసేదే కాదు కోట్ల మందికి కరోనా విష వ్యాధి సోకకుండా తీసుకున్న పకడ్బంధీ నిర్ణయం. అయితే చాలా మంది దీని తమాషాగా తీసుకున్నారు. స్వయంగా ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రులు ఇంతగా జాగ్రత్తలు పాటించాలని నమస్కరించి మరీ చెప్పినా కొందరు ఆ మాటలను పెడ చెవిన పెట్టారు. వీళ్ళు ఇది చాలా ఈజీగా తీసుకుంటున్నారు. 

 

ఇది అవగాహనా లోపమా. లేకా అజాగ్రత్తగా వ్యవహరించడమా అన్నది వాళ్ళ విజ్ఞతకే తెలియాలి. ఇదేదో తమాషాగా మనకెందుకు వస్తుందిలే అని అజాగ్రత్తగా ఉంటున్నారు. కరోనా అంటే సబ్బుతో చేతులు కడుక్కుంటే పోతుందిలే అనుకుంటున్నారు. అసలు విషయం తెలిస్తే గుండెలు పగిలి చావాల్సిందే. అసలు ఈ వైరస్ తో ప్రపంచ వ్యాప్తంగా కనీసం 20 కోటల మందిని బలి చేయడమే చైనా లక్ష్యం అని తెలుస్తోంది. మనిషికి మనిషికి అత్యంత వేగంగా వ్యాపించే ఈ వైరస్ ఒక్కసారి గనక మన శరీరంలోకి సోకిందంటే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటికే కరోనా వైరస్ తో ఇటలీ లో గుట్టలు గుట్టలు గా శవాలు పడుతున్నాయి. ఇది కళ్ళారా చూస్తూ కూడా మనదగ్గర కొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు.ఈ పొరపాటు చేయకండని ముఖ్యమంత్రులే వేడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: