భారతదేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 500 దాటేసింది. గత కొద్ది రోజుల్లో భారత్ లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి అనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో ఇప్పటివరకు మనదేశంలో 10 మంది కరోనా వైరస్ సోకిన వారిలో చనిపోగా ఇప్పుడు భారత్ రెండో స్టేజ్ లోకి ఎంటర్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారత వైద్యులు చాలా అప్రమత్తంగా ఉండాలి అని ఇతర దేశాలు మరియు చరిత్ర మనకు చెబుతున్నాయి.

 

కరోనా వైరస్ మనిషి శరీరంలో అతను చనిపోయిన తర్వాత కూడా చాలా గంటలు బ్రతికే ఉంటుంది. అంతేకాకుండా నేలమీద దాని జీవితకాలం కూడా గాలిలో ఉన్నప్పుడు దాని జీవిత కాలంతో పోలిస్తే చాలా ఎక్కువ. ఇకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనగా డబ్ల్యు.హెచ్. వారు చెబుతున్న దాని ప్రకారం కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో చనిపోయిన వారి శవాలను పూడ్చి పెట్టడం మాత్రం సురక్షితం కాదు అని. ఇతర ప్రజలకు శవాలను పూడ్చి పెట్టడం చాలా ప్రాణాంతకం అబి వారి మాట.

 

 

విషయం ఏమిటంటే మన దేశంలో కొన్ని మతపరమైన నమ్మకాల వల్ల ప్రజలు వారి కుటుంబీకులను చనిపోయిన తరువాత కాల్చి వేసేందుకు ఒప్పుకోరు. వారి సంప్రదాయ రీతిలోనే ఖననం చేసేందుకు మొగ్గు చూపుతారు కానీ వారి శవాలను కాల్చనివ్వరు. సమయంలో చనిపోయిన వారి సేవలను వారి కుటుంబీకులకు అందజేస్తే వారు ఎక్కడపడితే అక్కడ వారిని పూడ్చేస్తే దగ్గరలో ఏదైనా జలాశయం లేదా ఉంటే మట్టి ద్వారా వైరస్ నీటిలోనికి చేరి కొన్ని వందల మంది దీని బారిన పడే అవకాశం ఉంది. అలా వైరస్ కలిగిన నీరు ఇతరులు వాడినా మరియు తాగినా వారంతా వైరస్ బారిన పడి కొన్ని వేల మందికి దానిని అంటిస్తారు.

 

కాబట్టి ఎంత కష్టమైనా వైద్యులు చనిపోయిన వారిని ఖచ్చితంగా కాల్చి వేసేందుకే మొగ్గు చూపాలి. కొంచెం అయినా అలసత్వం ప్రదర్శించారు వేల మరణాలు ఖాయం అని శాస్త్రం కూడా చెబుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: