మన ప్రపంచం ప్రస్తుతం అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎన్నో వైరస్ లు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ కొన్ని వైరస్ లు మాత్రం ప్రపంచాన్ని అల్లాడిస్తాయి. అలాంటి సమయంలోనే ఉంది ప్రస్తుతం ప్రపంచం. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది... అత్యంత వేగంగా వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ మన భారత్ లోకి ప్రవేశించింది. ఎందరో ప్రాణాలను తీస్తుంది.. ఎంతోమందిని ఆస్పత్రిపాలు చేస్తుంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన 4 లక్షలమందికిపైగా పడ్డారు.. 18 వేలమందికిపైగా ప్రాణాలు విడిచారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ మన భారత్ లోకి ప్రవేశించి ప్రజలందరినీ బెంబేలెత్తిస్తోంది.

 

ఇంకా అలాంటి వైరస్ వ్యాప్తి పెరగకుండా ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యేలా దేశమంతా లాక్ డౌన్ చేసారు. ఏప్రిల్ 14వరుకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త హాల్ చల్ చేస్తుంది.. ఆ వార్త ఏంటి అంటే? 

 

కరోనా వైరస్ ఏ కాదు.. ఎలాంటి వైరస్ మన వద్దకు రాకుండా ఉండాలి అంటే ఉగాది పండుగ వంటకం తినాలి అని అంటున్నారు. అయితే ఆ వంటకం ఏంటో కాదు.. ఉగాది పచ్చడి. చింతపండు, ఉప్పు, పచ్చి మిరపకాయ, బెల్లం, వేప పువ్వు, పచ్చి మామిడి ఇవి అన్ని కలిపితే ఉగాది పచ్చడి అవుతుంది.. ఈ పచ్చడిలో అన్ని షడ్రుచులు ఉంటాయి.. అంతేకాదు.. వేపాకు లో యాంటీ బైటికి ఉంటుంది.. కాగా ఈ పచ్చడి తింటే వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ వైరస్ రాదు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. మరి ఈ పచ్చడి మీరు తిని వైరస్ లకు దూరంగా ఉండండి. ఇక్కడ గమించాల్సిన విషయం ఏంటి అంటే.. ఈ పచ్చడి చేసుకోకపోయినా పర్వాలేదు.. ఈ పచ్చడి కోసం బయటకు వచ్చి జైలుపాలవ్వకండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: