కరోనా నియంత్రణలో భాగంగా కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వ్యాపారులు ప్రజల భయాన్ని క్యాష్ చేసుకుంటు కరోనా ప్రభావం తో వణుకుతున్న ప్రజలకు భయాన్ని పోగొట్టేందుకు జనతా కర్ఫ్యూని అమలులో కి తీసుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది. అందుకే ప్రజలు ఇళ్ల కే పరిమితం కావాల ని సూచించింది.

 

 

అంతే కాకుండా ప్రజలను బయట కు ఎట్టి పరిస్థితు ల్లో రావొద్దని కఠిన చర్యలను చేపట్టింది. అందు కే ప్రజలు కూడా కరొన ను నియంత్రించే దిశగా సాగుతున్నారు.. అయితే ఈ కరోనా అనేది మనుషుల నుంచి వేరే వాళ్ల  కు ఈ కరోనా సోకుతుంది. అయితే ఈ కరోనా వైరస్ నోటిద్వారా ఈజిగా సోకుతుందన్న సంగతి తెలిసిందే.. అందుకే కరోనా రాకుండా రుమాలు మాస్కులు వేసు కోవాల ని సూచిస్తున్నారు.

 

 


వైరస్‌లు సోక కుండా ఉండేందుకు ధరించే మాస్క్‌ల కు ఒక్కసారి గా డిమాండ్ పెరగడం తో వాటిని మార్కెట్‌ లో దొరక్కుండా చేస్తున్నారు. ఓ వైపు కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తున్నా కనీస మానవత్వం లేకుండా బ్లాక్‌ మార్కెట్ చేసేందుకు యత్నిస్తున్నారు. అలా భారీ గా మాస్క్‌లను దాచేసిన గోడౌన్ల లో ముంబై పోలీసులు దాడులు చేయడం తో విషయం వెలుగులో కి వచ్చింది.

 

 


ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మాస్క్‌లను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తేలింది. అయితే విమానాలు రద్దు చేయడంతో గోడౌన్లలో భద్రపరిచినట్లు అనుమానిస్తున్నారు. ఐదుగురు భాగస్వాముల్లో ఒకరైన మిహిర్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అనంతరం పోలీసులు మాస్కుల గోడోన్ ను సీజ్ చేశారు. ముఠాను అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: