కరోనా వైరస్.. ఈ పేరుతో తలుచుకుంటే ప్రపంచ దేశాలన్ని హడలిపోతున్నాయి. రోజురోజుకీ ఈ వైరస్ సోకిన వాళ్ళ సంఖ్య దాంతో మరణిస్తున్న వాళ్ళ సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జనాలలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కరోనా కల్లోలం సృష్ఠిస్తోంది. కరోనా వైరస్ వ్యాపించిందని తెలుసుకోవడానికి 14 రోజులు పడుతుందని చెబుతున్నారు. ఈ లోగా అతని నుండి మరికొంతమందికి వ్యాపిస్తుంది. ఇక కరోనా బారిన పడ్డ వ్యక్తికి దగ్గు, జలుబు, జ్వరం తీవ్రమై శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇదే ప్రభావం తీవ్రమైతే మనిషి ఏకంగా తన ప్రాణాలకే ప్రమాదం.

 

అందుకే ఈ కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు ఎవరికి వారు స్వీయ నిర్భంధంలో ఉండాలని ప్రభూత్వాలు వెల్లడించాయి. మనం మన ఇంట్లో నుంచి బయటకి రాకుండా ఉండటమే కరోనాని నివారించడానికి సరైన మార్గం అని తెలిపారు. ఇందుకు ముంఖ్యమంత్రులు, ప్రధాని తీసుకున్న కఠినమైన నిర్ణయాలని పాటించడం తప్పనిసరి. ఈ విషయంలో గ్రాలలోని ప్రజలనే మనం స్పూర్తిగా తీసుకోవాలి. సిటీ నుంచి వస్తున్న ఏ ఒక్కరిని గ్రామలలోని ప్రజలు తమ ఊరిలోకి రానివ్వడం లేదు. కాని సిటీ లో వాళ్ళు మాత్రం ఏదో ఒక వంకతో బయటకి వచ్చి తిరుగుతూనే ఉన్నారు. దాంతో పోలీసులు లాఠీలకి పని చెప్పక తప్పడం లేదు. ఇపటికి ఇలానే ప్రవర్తిస్తే ప్రత్యేక బలగాలని దింపవలసి వస్తుందని కె.సి.ఆర్ వెల్లడించారు.

 

ఇక ఇప్పటికి కరోనా ని నివారించడానికి మెడిసిన్ గాని వ్యాక్సిన్స్ గాని రాలేదన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే శానిటైజర్స్ లో ఉండి చికిత్స తీసుకోవాలి. అయితే కనోనా బారినపడ్డ వాళ్ళకి చాలా వేగంగా ఇమ్యూనిటి పవర్ తగ్గిపోతుంది. అది గనక కంట్రోల్ లో ఉండి రోగి ఇమ్యూనిటి పవర్ క్రమంగా పెరిగితే మాత్రం ఖచ్చితంగా కరోనా ని జయిస్తాడని తెలుస్తుంది. ప్రత్యేకంగా కరోనా సోకి ఇమ్యూనిటి పవర్ ని కోల్పోయిన వాళ్ళకి కోసం ప్రస్తుతం ఒక మెడిసిన్ అందుబాటులో ఉంది. అదే 'కేవా' ఇమ్మ్యూనిటి బూస్టర్ అన్న మెడిసిన్. ఈ మెడిసిన్ కరోనా రోగుల కి చాలా అవసరం. దీనితో కరోనా నుండి విముక్తి పొందే అవకాశాలు తప్పకుండా ఉంటాయట.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: