కరోనా వైరస్ వల్ల ప్రపంచమా అంతా భయంతో నిండి పోయింది. కానీ పోలీసులు మాత్రం అహర్నిశలు దేశ సేవ చేస్తున్నారు. సలాం పోలీసన్నా అంటూ ప్రజలంతా మొన్న ఆదివారం డాక్టర్లకి, పోలీసులకి మొదలైన వారికి మనం చెప్పాం. ఇప్పుడు మళ్ళీ 21 రోజులు బయటకి రావద్దని మన భారత ప్రధాని మోదీ పిలుపుని కూడా ఇచ్చిన సంగతి తెలిసినదే.

 

 

అయితే ఈ లాక్ డౌన్ వల్ల పోలీసుల సేవ మరెంత గానో పెరిగిపోయింది. రోడ్ల మీదకి ఇష్టా సారంగా వస్తున్నా వారిపై  తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇలానే బస్సులు, రైళ్ళు కూడా నిలిపి వేశారు. ప్రజలు రోడ్ల పైకి వచ్చి గుమికూడ వద్దని కూడా అన్నారు. ఎంతో కట్టుదిట్టముగా చెప్పేసారు. అయితే కరోనా వైరస్ వల్ల ప్రజలు ఎక్కువగా బయటకి రాకుండా లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసినదే.

 

 

ఇంతే కాకుండా వైద్యానికి ఇబ్బంది లేకుండా ప్రజలకి వైద్య సదుపాయాలని కల్పిస్తున్నారు. ఇలా దేశ ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలని తీసుకుంటోంది. అయితే ఇటీవలే కరోనా వైరస్ కోసం ఒక చిన్నారి అందరికి విజ్ఞప్తి మా నాన్న పోలీసు.... అంటూ ఎవర్ని ఇళ్ల నుండి బయటకి రావద్దు అని చెప్పింది. ఈ క్యూట్ ఫోటోని పోలీసుల సైతం షేర్ చేసారు సోషల్ మీడియాలో. ఆ ఫోటో చూస్తుంటే తప్పక వినాలి అనిపిస్తోంది ప్రజలకి. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: