కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది కేంద్ర ప్రభుత్వాలకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఈ వైరస్ తీవ్రత అనేది క్రమంగా పెరుగుతుంది. ఎన్ని విధాలుగా కట్టడి చెయ్యాలని చూసినా సరే అది మాత్రం అదుపులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతీ రాష్ట్రం ప్రతీ జిల్లా ప్రతీ గ్రామం అన్నీ కూడా ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు భయపడుతున్నాయి. ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. అత్యంత వేగంగా కరోనా కేసులు దేశం లో పెరగడం తో ఇప్పుడు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా అదుపులోకి వస్తుందో అర్ధం కావడం లేదు ఎవరికి కూడా. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా వైరస్ అనేది మరిన్ని రూపాల్లో మన వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అనేది లిఫ్ట్ తలుపు, లిఫ్ట్ బటన్. షటిల్ బ్యాట్, క్రికెట్ బ్యాట్, ఒకరి బట్టలు ఒకరు పట్టుకోవడం, ఒకరి షేవింగ్ కిట్ మరొకరు వాడుకోవడం, తలుపులు పట్టుకోవడం, క్రికెట్ బాల్, క్రికెట్ కిట్, టాబ్లెట్ షీట్, వాటర్ బాటిల్, వాటర్ క్యాన్ ఇలా చాలా మార్గాల్లో అది మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే ఒకరికి పువ్వులు ఇవ్వడం తో కూడా కరోనా వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అప్లువురు అంటున్నారు. 

 

దీనిని మనం అంచనా వేసే పరిస్తితి ఎంత మాత్రం ఉండదని ఎలా వస్తుందో కూడా చెప్పే అవకాశం ఉండదని, బాత్రూం కమోడ్ నుంచి కూడా కరోనా వైరస్ అంటుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా వైరస్ అనేది మన కళ్ళకు కనపడదు. దాన్ని చూడటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వైద్యులకు ఉంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడం అంటే జాగ్రత్తలు మినహా మరో మార్గం లేదని అంటున్నారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: