కరోనా వైరస్.. ఎంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత వేగంగా వ్యాపిస్తూ మనుషుల ప్రాణాలను తీస్తుంది. ప్రజలను అనారోగ్యపాలు చేస్తుంది. దేశాన్ని అనారోగ్యంగా చేసేసింది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కేసు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దేశంమొత్తం లాక్ డౌన్ లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు అంతా కరోనా నిరోధించడంలో మునిగిపోయి ఉన్నాయ్. అయినా కూడా ఎందరో బయట తిరుగుతున్నారు. 

 

 

భయం ఉంటె కదా.. ఇప్పటికి 649మందికి ఈ కరోనా వైరస్ వ్యాపించింది. మృతుల సంఖ్య కూడా 13 కి చేరింది. ఇంకా ఈరోజు అయితే కర్ణాటకలో కేసులు మరి ఎక్కువ అయ్యాయి. ఈరోజు రోజు మాత్రమే 10 కొత్త కేసులు వెలుగు చూశాయి. బెంగుళూరులో కుటుంబంలోని నలుగురికి కరోనా వైరస్ వచ్చింది. నిజానికి దేశంలో నమోదైన తొలి మరణం కూడా కర్ణాకటలోనే. 

 

IHG

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా లక్షణాలతో మరో వ్యక్తి మరణించారు.. ఆ రాష్ట్రం డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు..  లక్షమందికి పైగా ఈ వ్యాధి సోకె అవకాశం ఉంది అని అయన హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాపిస్తుంది అని దేశమంతా హెచ్చరిస్తున్నప్పటికీ ఎంతోమంది బయట తిరుగుతూనే ఉన్నారు. మరి ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో ఏమో.. ఈ కరోనా వల్ల ప్రపంచం అంత చిగురుటాకులా వణికిపోతుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: