కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఎంతోమంది అష్టకష్టాలు పడుతున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ పుట్టిల్లు అయినా చైనాను వదిలేసి ప్రపంచం అంత తిరిగి అతి చేస్తుంది. ఇంకా ఈ వైరస్ భారత్ కు ప్రవేశించి భారతీయులను అతలాకుతలం చేస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే దేశమంతా లాక్ డౌన్ చేసేశారు. ఏప్రిల్ 14వ తేదీ వరుకు ఎవరు బయటు రాకుండా చేసేశారు. ఇలా భారత్ అంత ఎక్కడికి అక్కడ ఆగిపోయింది. ఒక్క వైద్య, రక్షణ శాఖ తప్ప ఎవరు బయటకు రాకుండా చేసేశారు. దీంతో కూలికి వెళ్లే వారు.. డొక్కా కదిలితే కానీ పూట గడవదు అని అనుకునే ప్రతి ఒక్కరికి ఈ నెల ఒక నరకం అనే చెప్పాలి. ఇంట్లోనే ఉండలేక కొందరు పనులకు వెళ్తున్నారు. అలా వెళ్లే వారిలో పూత గడవటం కోసం కష్టాలు పడే ఎంతోమందికి ఆర్ధికంగా సహాయ పడుతాం అని కేంద్రం ప్రకటించింది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే మూడు నెలల పాటు జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 20 కోట్ల జాన్ ధన యోజన అకౌంట్ ఉన్న మహిళలందరికీ కేంద్రం మూడు నెలల పాటు డబ్బులు ఇవ్వనుంది. ఇంకా పేద ప్రజల కోసం.. మధ్యతరగతి ప్రజలకోసం కేంద్రం ఎన్నో పథకాలు ప్రకటించింది. దీంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు.. కరోనా కేసుల్లో పని చేస్తున్న ఆరోగ్య సహాయకులకు 50 లక్షల రూపాయిల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: