ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు భయపడుతూ వస్తున్నారు..అందుకే కరోనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సకల నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది .ఈ మేరకు ప్రజలు బయటకు రాకూడదని సూచించింది.. ఇప్పుడు కూడా అదే జరిగింది.. 

 

 

 

ఇకపోతే కరోనా భయం ప్రజలను పూర్తిగా ఇబ్బందులకు గురిచేస్తూ వస్తుంది ఈ మేరకు ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదంటే నమ్మండి.. ఇకపోతే ఇంట్లో  కూర్చొని ఆలోచిస్తుంటే ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.. ఖాళీగా కూర్చుని గిల్లుకోడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇంటర్నెట్లు ఎక్కువగా వాడుతున్నారు.తెలియని విషయాలను తెలుసు కోవడనాకి అని అనుకోకండి...

 

 

 

 

సాధారణ రోజులతో పోలిస్తే ఈ లాక్ డౌన్ సమయంలో నీలి చిత్రాల సైట్‌లకు అత్యధిక వీక్షణలు తాజాగా ఎక్కువయ్యారు అని సర్వేలో తేలింది... వీరిలోనూ అత్యధిక మంది యువతే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే, వీరిలో భారతీయులు కూడా చాలా మంది పోర్న్‌ వీడియోలను అధికంగా చూస్తున్నారని అడల్ట్ కంటెంట్‌లో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న ఓ ప్రముఖ సైట్ వివరించింది. ముఖ్యంగా వారు ‘దేశీ అడల్ట్’ కంటెంట్ చిత్రాల కోసం పలు వెబ్ సైట్లను శోధిస్తున్నట్లు వెల్లడైంది. 

 

 

పోర్న్ సైట్లు మాత్రం దాన్ని క్యాష్ చేసుకొనే దిశగా ప్రయత్నిస్తున్నాయి. ప్రముఖ సైట్ అయిన పోర్న్ హబ్ తనకు వీక్షకులను పెంచుకొనేందుకు ఓ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.. అందులో ఉన్న ఫెసిలిటీ కారణంగా చాలా మంది యువత ఆలాంటి నీలి చిత్రాలను చూడటంలో ముందంజలో ఉంటడం గమనార్హం...స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ దేశాల్లో వ్యభిచార కూపాలు, రెడ్‌లైట్ డిస్ట్రిక్ట్‌లు కాస్త ఎక్కువగా ఉండడం కూడా ఇందుకు కారణమని పోర్న్ హబ్ విశ్లేషించినట్లుగా ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది.. అర్హులను కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: