కరోనా వైరస్ మనుషుల నూరేళ్ళ జీవితాన్ని చిదిమేస్తుంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ మనుషుల ప్రాణాలను ఘోరాతి ఘోరంగా తీస్తుంది. పుట్టింటి నుండి బయటకు వచ్చి ప్రపంచాన్ని అతడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 536,454 మందికి కరోనా వైరస్ వచ్చింది. అందులో 24 114 మంది ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. లక్ష 24 వేలమంది ఈ కరోనా బారి నుండి తప్పించుకున్నారు. 

 

ఇంకా అలాంటి కరోనా వైరస్ మన భారత్ లోకి ప్రవేశించి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసింది. ఇంకా ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్ డౌన్ విధించింది. ప్రజలు ఎవరు కూడా ఇంటి నుండి రాకూడదు అని వచ్చే నెల 14వ తేదీ వరుకు లాక్ డౌన్ చేసింది. ఇంకా ఈ వైరస్ కు వయసుతో సంబంధం లేదు.. చిన్న వాళ్ళు అయినా.. పెద్ద వాళ్ళు అయినా రోగ నిరోధక శక్తి లేకుంటే అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే శ్రీనగర్ లో ఈరోజు ఉదయం రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

 

అయితే ఆ రెండు కేసులు కూడా ఒకే కుటుంబానికి చెందినవి.. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే? ఈ కరోనా వైరస్ పాజిటివ్ ఇద్దరికీ పిల్లలకే.. ఇద్దరు పిల్లల్లో ఒకరు 8 నెలలు చిన్నారి మరొకరు ఏడు సంవత్సరాల వయసు గల గమ్మాయి. ఈ చిన్నారులు ఇద్దరు సౌదీ అరేబియా నుండి ఇటీవలే శ్రీనగర్ కు తిరిగివచ్చారు. ఆసమయంలోనే కరోనా పాజిటివ్ గా గుర్తించారు. ఈ రెండు కేసులతో జమ్మూ కాశ్మీర్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 కు చేరింది.ఏది ఏమైనా పిల్లలకు కూడా పాజిటివ్ కేసులు నమోదు కావడం బాధాకరమైన విషయమే. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: