కరోనాIHGవైరస్IHGప్రభావంIHGజనజీవనాన్నిIHGఅతలాకుతలంIHGచేస్తోంది.IHGఈIHGప్రభావంIHGఅన్నిIHGరంగాలపైనాIHGస్పష్టంగాIHGకనిపిస్తోంది.IHGప్రపంచIHGదేశాలIHGఆర్థికIHGవ్యవస్థIHGకుదేలవుతోంది.IHGప్రభుత్వ,IHGప్రైవేటుIHGసంస్థలకుIHGకోట్లాదిIHGరూపాయలుIHGకష్టంIHGవచ్చిIHGజనాలపైIHGదానిIHGప్రభావంIHGతీవ్రంగాIHGకనిపిస్తోంది.IHGషూటింగ్IHGలIHGపైనIHGదీనిIHGప్రభావంIHGపడినIHGసంగతిIHGతెలిసిందే.IHGఅయితేIHGఇప్పుడుIHGఆIHGప్రభావంIHGటీవీIHGసీరియళ్లIHGపైIHGకూడాIHGపడినట్టుగాIHGతెలుస్తోంది.IHGఇప్పటికేIHGసినిమాIHGసీరియల్IHGషూటింగులుIHGబంద్IHGఅయ్యాయి.IHGఎప్పుడోIHGథియేటర్లుIHGమూతపడ్డాయి.

 

 ఇకIHGఇప్పుడుIHGఆIHGప్రభావంIHGటీవీIHGసీరియళ్ళపైIHGబాగాIHGపడినట్టుగాIHGతెలుస్తోంది.IHGఇప్పుడుIHGనిలిచిపోయినIHGషూటింగ్IHGలుIHGఅన్నీIHGకరోనాIHGప్రభావంIHGపూర్తిగాIHGతగ్గినIHGతరువాతేIHGమళ్లీIHGమొదలయ్యేIHGఅవకాశంIHGకనిపిస్తోంది.IHGఇప్పటికీIHG సినిమాIHGషూటింగ్స్IHGపైIHGకరోనాIHGఎఫెక్ట్IHGపడిIHGసినీIHGఇండస్ట్రీIHGమొత్తంIHGఆందోళనలోIHGఉన్నట్లుIHGతెలుస్తోంది.IHGఅయితేIHGఆIHGతరువాతIHGలాక్IHGడౌన్IHGఎత్తివేసినIHGప్రజల్లోIHGభయంIHGఎక్కువగాIHGఉండడంతోIHGవారుIHGథియేటర్IHGలోకిIHGవస్తారాIHGలేదాIHGఅనేదిIHGసందేహంగాIHGమారింది.IHGఅయితేIHGఇప్పుడుIHGసీరియళ్లకుIHGకూడాIHGఆIHGప్రభావంIHGవచ్చిIHGపడిందిIHGజనతాIHGకర్ఫ్యూIHGతరువాతIHGదేశంలోIHG లాక్IHGడౌన్IHGప్రకటించారు.IHGదీంతోIHGసీరియల్IHGషూటింగ్IHGఎక్కడికక్కడేIHGనిలిచిపోయాయి. 

 

మామూలుగాIHGవారంIHGపదిIHGరోజులకుIHGముందుగానేIHGసీరియల్IHGషూటింగ్IHGమొదలుIHGఅవుతాయి.IHGదీంతోIHGఇప్పటిIHGవరకుIHGషూటింగ్IHGజరుపుతున్నIHGవరకుIHGసీరియళ్లనుIHGప్రచారంIHGచేశారు.IHGఅయితేIHGఇప్పుడుIHGషూటింగ్IHGచేసినIHGపార్ట్లుIHGఅయిపోవడంతోIHGకొన్నిIHGకొన్నిIHGసీరియళ్లనుIHGనిలిపివేస్తున్నట్లుIHGగాIHGఇప్పటికేIHGటీవీIHGఛానల్IHGయాజమాన్యంIHGప్రకటించాయి.IHGఈIHGమేరకుIHGప్రకటనలుIHGకూడాIHGసదరుIHGటీవీIHGచానెళ్లలోIHGప్రచారంIHGచేస్తున్నారు.IHGఈIHGప్రకటనIHGచూసినIHGదగ్గరIHGనుంచిIHGమహిళలుIHGఆందోళనIHGఉన్నట్లుగాIHGకనిపిస్తున్నారు.IHGకరోనాIHGప్రభావంIHGటీవీIHGసీరియళ్లIHGపైనాIHGపడిందాIHGఅంటూIHGనిట్టూరుస్తున్నారు.