టాలీవుడ్ లో, తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది నయనతార. ఆమెకు వరుస అవకాశాలు ఇస్తున్నారు దర్శకులు. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఆమె సింగిల్ గా సినిమా చేసినా మరోకరకంగా సినిమా చేసినా సరే ఆమెకు ఉండే గుర్తింపు ఆమెకు ఉంటుంది. ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తుంది నయనతార. ఆమె పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేసినా సరే దర్శక నిర్మాతలు మాత్రం ఎక్కడా భయపడే పరిస్థితి అనేది కనపడటం లేదు. ప్రస్తుతం ఆమె సినిమాలు అన్నీ కూడా అగ్ర హీరోల పక్కనే ఉంటున్నాయి. 

 

ఇది పక్కన పెడితే ఆమెకు యువ హీరోయిన్ లు ఎక్కువగా పోటీ ఇస్తున్న నేపధ్యంలో నయనతార ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తాను బికినీ వేయడానికి అయినా మరొకరకంగా అయినా సరే రెడీ గా ఉన్నా అని ఆమె చెప్పేస్తుంది. ప్రస్తుతం తాను బికినీ వేయడం తో పాటుగా లిప్ లాక్ సీన్ కి కూడా రెడీ గా ఉన్నా అని, పాత్ర డిమాండ్ చేస్తే తాను ఎలా అయినా షో చేస్తా అని కాబట్టి ఆ విధంగా డిజైన్ చేసుకోవాలని ఇన్నాళ్ళు చీరలు కట్టా గాని ఇప్పుడు అలా ఉండదు అని చెప్తుంది. ఆమె తెలుగులో చేసిన సినిమాల్లో కూడా ఎక్కువగా స్కిన్ షో చేసింది. 

 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అదుర్స్ సినిమాలో, రవి తేజా పక్కన చేసిన సినిమా లో ఆమె ఎక్కువగా చూపించింది. దుబాయ్ శీను సినిమా ల్లో ఆమె వేసిన కొన్ని దుస్తులు మాత్రం ప్రేక్షకుల ను షాక్ కి గురి చేసాయి. ఆ విధంగా ఆమె తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. అగ్ర హీరోలు అందరితో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె సినిమాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉందని కొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: