అవును అండి.. మీరు చదివేది నిజం. నిజంగానే కరోనా వైరస్ కు టీకా తయారు చేశారు. ఏంటి ? నిజంగానా? ఇంత కఠినమైన వైరస్ కు.. ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న వైరస్ కు మన తెలుగువాడు.. మన హైదరాబాద్ ప్రొపెసర్ టీకా కనుకున్నాడా? అంటే అవును అనే చెప్పాలి. ఈ కరోనా వైరస్ కు ఇంతవరుకు ఎవరు వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు.

 

అయితే ప్రపంచం అంత కనుక్కోలేని కరోనా టీకాను హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రోఫెసర్ కనుకొని అందరికీ శుభవార్తను చెప్పారు. హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన ప్రోఫెసర్ శీమా మిశ్రా కరోనాను ఎదుర్కొనే ఓ పొటెన్షియల్ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. కరోనా వైరస్ నిర్మాణ, నిర్మాణేతర ప్రోటీన్లను ఈ టీకా అడ్డుకుంటుందని ఆ ప్రొపెసర్ చెప్పారు. 

 

అయితే ఈ టీకాను ఇప్పుడు టెస్టింగ్ కోసం పంపారని.. ఈ టీకా సక్సెస్ అయితే దీని ద్వారా.. శరీరంలోని ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంతో పాటుగా శరీరంలో ఉన్న కరోనా వైరస్ కణాలను నాశనం చేస్తుంది అని ఆ ప్రొపెసర్ చెప్పారు.. ఏమైతేనేం.. ప్రపంచ దేశాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్న కనుకోలేకపోయిన ఈ వైరస్ టీకాను మన భారత్ లో మన ఇండియన్స్ కనుకోవడం మంచి శుభవార్త అనే చెప్పాలి.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: