ఎన్నో చట్టాలు మహిలాలను కాపాడాటానికి వస్తున్నా కూడా మహిళలపై అగాయిత్యాల రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి.. అయితే ప్రభుత్వం ఎన్నో రకాలా చట్టాలను ప్రవేశ పెడుతున్న కూడా మృగాళ్ల కామదాహ తీర్చుకోవడానికి ఎగబడుతున్నారు.. అందులో భాగంగా మహిళల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.. అందుకే పసికందులకు కూడా ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది.. ఇకపోతే ఇక్కడ ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది.. 

 

 

 

మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు ఎన్నో చట్టాలను అమలు చేసిన కూడా కామాంధుల కామా దాహం మాత్రం తీరలేదు..కరోనా ఒక వైపు..మరో వైపు ఆడవాళ్లపై ఆఘాయిత్యలు..ఇవన్నీ కూడా ప్రజలను బయబ్రాంతులకు గురిచేస్తుంది.. ఈ దారుణ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.. ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకి సునిల్ గంగారామ్ అలియాస్ రెడ్డి వడ్డీ వ్యాపారి పరిచయమయ్యాడు. రెండేళ్ల కిందట అతని వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకుంది. 

 

 

 

ఏడాది తర్వాత మరోసారి లక్షకు పైగా అప్పు చేసింది. అందుకు తన ఇంటి పత్రాలతో పాటు బ్యాంకు చెక్కులు, తన ఆధార్ కార్డు తదితరాలను ష్యూరిటీగా పెట్టింది. ప్రతినెలా రూ.20 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. మొత్తం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి చెల్లించేలా గడువు పెట్టుకున్నారు.అయితే ఆమె గడువు ముగిసే లోపు అప్పు తీర్చలేక పోయింది...దీంతో అతను ఆమె ఇంటి పత్రాలను జప్తు చేసుకున్నారు.. . ఓ రోజు ఫోన్ చేసి హోటల్‌కి రమ్మని పిలిచాడు. అక్కడికి వెళ్లాక తనకు తెలిసిన క్రెడిట్ సొసైటీ ఉందని.. తన అప్పు తీరుస్తానంటే అప్పు ఇప్పిస్తానని చెప్పాడు.అలా ఆమెను కారు ఎక్కించుకున్న అతను క్రెడిట్ సొసైటీకి తీసుకెళ్లాడు. 

 

 

 

సొసైటీ సిబ్బంది రెండు లక్షలు లోన్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అక్కడి నుంచి తిరిగి కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో సియోన్ రైల్వే స్టేషన్ దగ్గర వదలిపెడతానని కారు ఎక్కించుకున్న రెడ్డి..ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని సమీపంలోని పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు..రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ కామందుడిని అదుపులోకి తీసుకున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: