కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే వణికిపోతున్నారు. ఎందుకంటే అంత డెంజరస్ వైరస్ ఇది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం అంత చిగురుటాకులా వణికిపోతుంది. అంత డేంజరస్ వైరస్ ఇది. ఇంకా అలాంటి ఈ డెంజరస్ వైరస్ ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన అవ్వటం లేదు. ఇప్పటికే ప్రపంచంవ్యాప్తంగా ఆరు లక్షల మంది ఈ కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. 

 

ఇంకా ఇప్పటికే ఈ కరోనా వైరస్ కు 30వేలమందికిపైగా మృతి చెందారు.. అయితే మన భారత్ లో మాత్రం ఈ కరోనా వైరస్ తక్కువగా ఉంది. ఇంకా మిగతా అన్ని దేశాల్లో ఈ కరోనా వైరస్ లిమిట్స్ లో లేదు.. తన విశ్వరూపం ఏంటో చూపిస్తుంది. ఇప్పటికే చైనా, ఇరాన్, అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో ఒక్క రోజులోనే కొన్ని వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.. కొన్ని వందలమంది మృతి చెందుతున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నిన్న ఒక్కరోజే ఇటలీలో 889 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. నిజానికి ఈ కరోనా వైరస్ పుట్టింది చైనాలో అయినప్పటికీ ఇటలీలో తన విశ్వరూపం చూపిస్తుంది. చైనాలో ఇంతవరుకు కేవలం అంటే కేవలం మూడు వేలమంది మృతి చెందితే ఇటలీలో ఏకంగా పదివేలమంది మృతి చెందారు. ఇటలీ అధికారులు అయితే ఏడుస్తున్నారు.. మేము ఈ వైరస్ ను కంట్రోల్ చేయలేకపోతున్నాం అని. అంత ఘోరంగా ఈ వైరస్ మనిషిని వణికిస్తోంది. 

 

ఇంకా అమెరికాలో కూడా ఈ తరహాలోనే వైరస్ చంపుతుంది. అయితే మన భారత్ లో మాత్రం అన్ని దేశాలతో పోలిస్తే కొంచం తక్కువగానే ఉంది. ఈ విషయానికి మాత్రం మనం ఆనందించాలి. వైరస్ మన భారత్ లోకి అడుగు పెట్టిన వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తలు పడ్డారు.. అందుకే కరోనా వైరస్ మన దేశంలో అంత వ్యాప్తి చెందలేదు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: