కరోనా వైరస్.. దీని గురించి ఎంత చెప్పినా సరే.. తక్కువే. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అంత దారుణంగా విజృభిస్తుంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 31 వేలమంది మృతి చెందారు. 6 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇంకా ఈ వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.. 

 

ఇంకా అలాంటి ఈ వైరస్ ఎక్కడ పుట్టింది అనేది ఇప్పుడు షాకింగ్ విషయాలు తేరా మీదకు వస్తున్నాయి. ఆ షాకింగ్ విషయాలు ఏంటి అంటే? అసలు కరోనా వైరస్ చైనాలో పుట్టలేదు అంట.. ఆ వైరస్ అమెరికాలో పుట్టింది అంట.. ఈ విషయం తెలుసుకున్న ప్రపంచం ఆశ్చర్యపోతుంది.. ఏంటి కరోనా పుట్టింది చైనాలోనా అని.. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ 2019 సెప్టెంబర్ లోనే అమెరికాలో ప్రబలిందని, అయితే ఆ వైరస్ ని కనిపెట్టే సామర్థ్యం అమెరికాకు లేకపోవడంతో.. ఇప్పుడీ విపత్తు ప్రపంచంపై పడిందని చైనా ఎదురుదాడి చేస్తోంది. అయితే ఈ ఎదురు దాడిలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ.. మొత్తమ్మీద అమెరికా - చైనా మధ్య మాటల యుద్ధం రోజు రోజుకీ పెరుగుతుంది. 

 

ఇప్పటికే ట్రాంప్ కరోనా వైరస్ ను మాటకు చైనీస్ వైరస్.. చైనీస్ వైరస్ అంటూ రెచ్చగొట్టాడు.. నిజానికి ఇది నిజమే అయినా చైనా ఈ మాటలను అసలు జీర్ణించుకోలేకపోతుంది. ఈ మాటల యుద్ధం కేవలం మాటలకే పరిమితమవుతుందా లేక చేతల వరకూ వెళ్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. 

 

ప్రస్తుతానికైతే ఎవరూ ఎవర్నీ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రేమించాలన్నా, కనీసం పగ సాధించాలన్నా అవకాశమే లేకుండా చేస్తోంది ఈ కరోనా వైరస్. అయితే అమెరికాలో కరోనా వైరస్ పుట్టింది అని చైనా అన్నా కూడా.. మొత్తం ప్రపంచం నమ్ముతుంది.. అస‌లు ఈ కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే అని. ఎందుకంటే ఈ వైరస్ వారి ఆహార ఆలవాట్ల కారణంగానే పుట్టింది అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: