వామ్మో రొటీన్ స్టోరీలా ఉంది అంతా. ఊహించని విధంగా, ఎప్పుడు వినని దానిలా ఆమ్మో పెళ్లి కొడుకు అయోమయం అయ్యాడు. ఇంకేం ఉంది చేతిలో తాళి పెట్టి, ఎదురుగా అమ్మాయిని ఉంచారు, గన్ పెట్టి బెదిరించారు. ఇదేం పెళ్లి దేవుడా...! వామ్మో ఈ కష్టం మరి ఎవ్వరికి రాకూడదు అన్నట్టే ఉంది. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చూడాలంటే ఇది అంతా తెలుసుకోవాల్సిందే.

 

 

ఈ ఘటన బీహార్ లో , వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. జందాహ మార్కెట్ కి చెందిన యువకుడు అయినా అమిత్ కిడ్నాప్ కి గురి అయ్యాడు. తన తండ్రిని తీసుకుని ఆసుపత్రికి వెళ్తున్న అమిత్ ఊహించని దెబ్బ తిన్నాడు. దారిలో తన తండ్రితో వెళ్తుండగా నలుగురు వచ్చి అమిత్ ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లారు. కట్ చేస్తే అమ్మాయి ఎదుట ఉంది, చేతిలో గన్ పట్టుకుని అతన్ని బెదిరిస్తూ తాళిని అందించారు. 

 

 

బలవంతంగా వీళ్ళు పెళ్లి చేస్తున్నారు అని అప్పుడు అర్ధం అయ్యింది అమిత్ కి. ఏమిటి ఇది ఇలా జరుగుతోంది నిజంగా దారుణమే. అమ్మాయిని కిడ్నప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవడం చూసాం కానీ ఇది ఎక్కడ విడ్డూరం  అని అనుకునేలా ఉంది ఈ ఘటన. ఎలా ఉంది అంటే ఊహించని విధంగా, ఎప్పుడు వినని దానిలా ఆమ్మో పెళ్లి కొడుకు అయోమయం అయ్యాడు.

 

 

చేతిలో తాళి పెట్టి, ఎదురుగా అమ్మాయిని ఉంచారు, గన్ పెట్టి బెదిరించారు. ఇంకేం ఉంది ఏమి చెయ్యలేని పరిస్థితి అతడిది. అమిత్ వెంటనే తన తండ్రి తో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసాడు. వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. కిడ్నప్ చేసిన నావల్ రాయ్, వినోద్ రాయ్ తో పటు మరో ఐదుగురి పై కేసు నమోదు చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: