కరోనా  వైరస్ దెబ్బ వల్ల అమెరికాలో అధికంగా 20 వేల మంది మృత్యువాత పడ్డారా.. ఈ ప్రాణాంతకమైన వైరస్ 20 వేల మందిని పొట్టన పెట్టుకుందా... ఈ  నిజాలన్ని ఇన్ని  రోజుల వరకు లోలోపలే ఉండిపోయా... అసలు ఇది నిజం ఎలా బయటకు వచ్చింది.. ఈ  నిజం అసలు నిజమేనా.. నిజంగానే అమెరికాలో కరోనా వైరస్ దెబ్బతో 20 వేల మంది చనిపోయారా... చైనాలో గుర్తించబడిన మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటు  ఇంకా ఎంతో మందిని మృత్యువుతో పోరాడేలా.. అనుక్షణం ప్రాణభయంతో బతికేలా చేస్తోంది.

 

 

 ఇక కొన్ని దేశాల్లో అయితే పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా మొన్నటివరకు ఇటలి లాంటి దేశాల్లోనే మరణమృదంగం మోగించిన ఈ మహమ్మారి ప్రస్తుతం అమెరికా దేశంలో కూడా విజృంబిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా రోజురోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇక అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  కూడా తమ దేశంలో మహమ్మారి కరోనా వైరస్  తరిమికొట్టేందుకు అన్ని  విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కరోనా  వైరస్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఈ వార్త చదివిన వారందరూ అవక్కవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

ఇంతకీ ఆ వార్త ఏంటంటే... జనవరిలోనే కరోనా వైరస్ గురించి అమెరికాకు చైనా సమాచారమిచ్చిందని, జనవరి 15న చైనాలోని కొంతమంది తమదేశ పౌరులను అమెరికన్ ప్రభుత్వం ఈ వైరస్ గురించి హెచ్చరించిందని, ఇప్పుడు తీరిగ్గా తమపై నిందలేస్తున్నారని చైనా అధికారులు సోషల్ మీడియా  లో పోస్ట్ చేస్తున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి.. 2019లోనే అమెరికాలో కరోనా వైరస్ ప్రబలిందని, అప్పట్లో దాన్ని ఫ్లూగా భావించి, సరైన వైద్యం అందించలేదని.. ఆ కారణంగా 20వేలమంది ప్రాణాలు కోల్పోయారని కూడా ప్రచారం చేస్తున్నారు. చైనా ఇలా ప్ర‌చారం చేస్తోంద‌ని రాయండి

మరింత సమాచారం తెలుసుకోండి: