కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 175 పైగా దేశాలలో విస్తరించి ఉంది. ప్రపంచానికి అగ్రరాజ్యం అనిపించుకునే అమెరికాలో కరుణ వైరస్ పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. దీంతో చాలా వరకు అమెరికా దేశంలో ఉన్న రాష్ట్రాలలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాక్ డౌన్ ప్రకటించేశారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులను వర్క్ ఎట్ హోమ్ చేయమని కంపెనీలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వైరస్ అది కట్టడానికి ప్రపంచంలో ఉన్న చాలా మంది శాస్త్రవేత్తలు మరియు వైద్యులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ ఎలాగైనా తీసుకువచ్చి ప్రపంచాన్ని కాపాడాలని చాలా దేశాల శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలలో మునిగితేలుతున్నారు.

 

ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే ఎక్కువ వైద్యులను అందించే దేశం క్యూబా దేశంలో ఈ వైరస్ కి మందు దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. వండర్ డ్రగ్ అనే మందుతో క్యూబా దేశం ఈ వైరస్ ను కట్టడి చేస్తున్నట్లు చాలామంది వైరస్ బారిన పడిన బాధితుల్లో ఈ మందు బాగా పని చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మందు 15 దేశాలలో క్యూబా అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు...తన వైద్యులను పంపించి ఆయా దేశాలలో కరోనా వైరస్ సోకిన రోగులకు ఈ మందును ఉపయోగిస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

అంతేకాకుండా క్యూబా మరియు చైనా దేశాలు కమ్యూనిటీ దేశాలు కావడంతో..క్యూబా ఈ డ్రగ్ ద్వారా చైనాలో పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చినట్లు..దీనికిగాను చైనా ప్రభుత్వం ఈ డ్రగ్ (వండర్ డ్రగ్) కనిపెట్టిన క్యూబా మొన్న గాడికి లక్ష కోట్లు ఇచ్చినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ కూడా మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయం కలుగజేసుకుని క్యూబా దేశం నుండి మందు తీసుకు వస్తే బాగుంటుందని కామెంట్ కూడా చేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: