కరోనా వైరస్.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ను అంతం చెయ్యాలి అని ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రోజు రోజుకు కరోనా వైరస్ పాజిటివ్ లు పెరుగుతున్నాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 32వేలమంది మృతి చెందారు.. 6 లక్షలమందికి పైగా ఈ కరోనా బారిన పడ్డారు. అయితే భారత్ లోకి ప్రవేశించిన ఈ కరోనా వైరస్ ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వరుకు ఎవరు బయటకు రాకూడదు అని అందరూ ఇళ్లలలోనే ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. 

 

అయితే లాక్ డౌన్ ప్రకటించిన మొదట రెండు మూడు రోజులు ఎవరు బయటకు రాకపోయినప్పటికీ తరవాత అందరూ కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తిరుగుతున్నారు.. అందుకే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు.. ఇంకా ఈ నేపథ్యంలోనే గడిచిన 24 గంటల్లో 100కు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కలు.. పలు సంస్దలు రిపోర్టుల ప్రకారం ఆదివారం సాయింత్రం 6 గంటలకు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సాంఖ్యం వెయ్యి దాటింది. మరణాల సంఖ్య 27గా ఉంది. మహారాష్ట్రలో 196 మందికి కరోనా పాజిటివ్, కేరళలో 182 కేసులు, తెలంగాణాలో 67 సంఖ్యకు చేరింది.. ఇంకా ఏపీలో 19 కేసులు నమోదు అయ్యాయి. అయితే ప్రతి వెయ్యిమందిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: