కరోనా వైరస్ ఎంత డేంజరస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కరోనా వైరస్ కారణంగా ఎన్నడూ లేని విధంగా ఏకంగా 32 వేలమందిని ఈ కరోనా వైరస్ పొట్టన పెట్టుకుంది. అలాంటి ఈ మహమ్మారి కరోనా వైరస్ ఇప్పటికే ఆరు లక్షలమందికి సోకింది.. వారు అంత ఆస్పత్రిలో కోన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు.

 

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చేసి పడేసింది. అందుకే భారత ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని కరోనా నియంత్రణకై భారత్ లో 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీవరుకు దేశమంతా లాక్ డౌన్ విధించింది. అయినప్పటికీ ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. 

 

ఇంకా ఇప్పటికే భారత లో పదకొండు వందల కరోనా కేసులు పాజిటివ్ నమోదు అయ్యాయి. అందులో 28మంది మృతి చెందగా 90మంది మృతి చెందారు. ఇంకా ఈ నేపథ్యంలోనే దేశంలోనే 203 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో తాజాగా ఈ కేసు బారిన పడి మరొకరు మృతి చెందారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం మృతుల సంఖ్య 8కి చేరింది. దీంతో ప్రస్తుతం మహారాష్ట్రలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: