కరోనా వైరస్ (కొవిడ్-19 ) మన దేశంతో పాటు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. చైనా లో పుట్టిన ఈ వైరస్ దాదాపు అన్ని దేశాల్లోనూ విస్తరించింది. ఇక ఈ కరోనాలో ప్రధాన లక్షణం జ్వరం, పొడి దగ్గు, జలుబు...తర్వాత అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది. నిదానంగా ఊపిరి తీసుకోవడం కష్టం అయ్యి, శ్వాస కోశసమస్యలు పెరిగి చివరికి ఊపిరి ఆగిపోయే స్థితి వస్తుంది.

 

అయితే కరోనా చివరి దశలో వాసన, రుచి తెలియవని తేలింది. హ్యూస్టన్ పరిశోధకులు వెల్లడించిన ఓ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. వాసన, రుచి కోల్పోయారంటే అదే కరోనాలో చివరి దశ అవుతుందని, ఈ దశలోనేమనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమస్య వల్ల తినుబండారాలు, సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల సువాసనలతో పాటు కంపు కొట్టే దుర్వాసనలను గుర్తించలేరన్నారు. ఇక కరోనా బాధితుల నాలుకకు కూడా ‘యాగ్యూషియా’ అనే మరో సమస్య కూడా వస్తుందని పేర్కొన్నారు. ఫలితంగా ఆహార పదార్థాల రుచులను నాలుక మునుపటిలా గుర్తించలేని దుస్థితి ఏర్పడుతుందన్నారు.

 

హ్యూస్టన్ పరిశోధకులు ఈ విషయంపై కూలంకషంగా సర్వే చేశాకే  నిర్ధారించుకున్నారు. అమెరికాలోని వేర్వేరు ఆసుపత్రులు, ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో చికిత్స పొందుతోన్న పేషెంట్లను కలిసి మరి తెలుసుకున్నారు. అదేవిధంగా కొందరు కరోనా వైరస్ రోగులకు చివరి స్టేజ్ లో కొన్ని రకాల అలర్జీలు ఇబ్బందులు పెడుతున్నాయని,  సైనస్ ఇన్ఫెక్షన్స్ కూడా సోకవచ్చని తెలిసింది.

 

కానీ మొదట్లో జలుబు, దగ్గు లక్షణాలు లేకుండా ఉన్నట్టుండి రంగు, వాసన కోల్పోతే వారు చాలా డేంజర్ పరిస్థితుల్లో ఉన్నట్లే అని చెబుతున్నారు. కాబట్టి కాస్త అనుమానం ఉన్నవారు ఎప్పటికప్పుడు రంగు, వాసనలని టెస్ట్ చేసుకుంటే మంచిది. మొత్తానికైతే రంగు, వాసన కోల్పోతే అదే కరోనాలో చివరి స్టేజ్… ఇంకా దాంతోనే మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple  

మరింత సమాచారం తెలుసుకోండి: