ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇప్పుడు ఏడు లక్షలకు చేరుకుంది. దాదాపు అన్ని దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం చూపిస్తుంది. అమెరికా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్ ఇలా తేడా లేకుండా కరోనా వైరస్ క్రమంగా విస్తరించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. 

 

కరోనా కేసులు ఇప్పట్లో అదుపులోకి రావనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కరోనా మరణాలు రెండు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో దాదాపు 20 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఒక్క ఇటలీలోనే 10 వేల మంది, స్పెయిన్ లో 5 వేల మంది అమెరికాలో 5 వేల మంది ఇతర దేశాల్లో 5 వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయని అంటున్నారు. 

 

ప్రస్తుతం అమెరికా సహా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఇది అదుపులోకి రాకపోతే మాత్రం ప్రపంచంలో సగం జనాభా కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినా సరే ఆశ్చర్యం లేదని అంటున్నారు. మన దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరగడం ఖాయమని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు కరోనా మరింత ఆందోళనకు గురి చేస్తుంది. మరి ఎప్పుడు అదుపులోకి వస్తుందో చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: