కరోనా కోరల్లో చిక్కుకొని యూరప్‌ దేశాలు అతలాకుతలమైపోతున్నాయి. అస‌లు వైర‌స్ పుట్టించిందంటూ విమ‌ర్శ‌లు ఎద‌ర్కొంటోన్న చైనా ఈ వైర‌స్‌ను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ వైర‌స్ దెబ్బ‌తో అగ్ర రాజ్యం అమెరికాతో పాటు యూర‌ప్ దేశాలు క‌కావిక‌ల‌మ‌వుతున్నాయి. ఇక యూర‌ప్లో కేవ‌లం రెండో ప్ర‌పంచ యుద్ధం సంభ‌వించ‌చిన‌ప్పుడు మాత్ర‌మే ఘోరంగా దెబ్బ‌తిన్న ఈ యూర‌ప్ దేశాల ప‌రిస్థితి ఇప్పుడు రోజు రోజుకు దిగ‌జారుతోంది.

 

యూర‌ప్ దేశాలు ఘోర కలిని ఎదుర్కొంటూ ఉండడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో పడిపోయాయి. కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ఇటలీ, స్పెయిన్‌ తమకు సాయం చేయాలంటూ యూరోపియన్‌ యూనియన్‌ దేశాలను అభ్యర్థించాయి. ప్రపంచవ్యాప్తంగా 32 వేల మందికి పైగా మరణిస్తే అందులో సగానికి పైగా ఇటలీ, స్పెయిన్‌లో నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు 7 లక్షలకి చేరువలో ఉన్నాయి. ఇక సోమ‌వారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్ రిపోర్టు చూస్తే కేసుల సంఖ్య ఇలా ఉంది..

 

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 7, 22 , 088

మృతుల సంఖ్య - 33, 976

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,51, 766

యాక్టివ్ కేసుల సంఖ్య - 5, 36, 346

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 1, 85, 742

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1024

కొత్త కేసులు - ----

మృతులు - 27

తెలంగాణ‌లో కేసులు - 70

తెలంగాణ మృతులు - 1

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 21

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: