కరోనా వైరస్ ప్రతీ ఒక్కరిని వణికిస్తోంది . ప్రపంచాన్ని అంతటిని భయపెడుతూ ఖండాలు దాటి దేశాలు దాటి ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది . ప్రజలు ఎప్పటికి అప్పుడు శుభ్రంగా ఉంటూ చేతులు కడుక్కుని క్లీన్ గా ఉండాలి . అయితే ఈ విషయం పై మన ఏపీ ప్రభుత్వం సరి కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి మంచి రెస్పాన్స్ కూడా ప్రజల నుండి వచ్చింది .

 

 

 

అయితే ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి చూస్తూనే ఉన్నాం . ఈ కరోనా వరస నుండి జనం సురక్షితంగా ఉండాలని జాగ్రత్త వహించాలని ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది . ఏమి చేసినా సరే చేతులు అనేక సార్లు కడుక్కోవడం మంచిది . డాక్టర్లు కూడా చేతులని పలు సార్లు కడుక్కుంటూ  ఉండమని సూచించారు .

 

 

అయితే ఇంట్లో ఉండే వాళ్ళు అంత శుభ్రంగా చేతులు కడుక్కుని క్లీన్ గా ఉంటారు. కానీ బయట ఉండే వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు శుభ్రంగా ఎలా ఉంటారు ? ఈ విషయం పై ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు . అంతా కూడా ఈ నిర్ణయానికి మెచ్చుకున్నారు .

 

మున్సిపాలిటీ వాళ్ళు పలు స్లo ఏరియాల్లో అలానే రోడ్ల పక్క కూడా మొబైల్ హాండ్ వాష్ సౌకర్యం కల్పించారు. అలానే ఇది అందుబాటులో ఉండడం వల్ల ప్రతీ ఒక్కరు శుభ్రంగా ఉంటారు. పలు సార్లు వాళ్ళు చేతులు కడుక్కోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఏ వైరస్ చేరకుండా ... కరోనా వైరస్ ని చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం అద్భుత నిర్ణయం ....చేతులు కడుక్కోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఏ వైరస్ చేరక . 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: