కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను చైనా మందు తయారు చేసుకుని పెట్టుకుని ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఇవ్వడం లేదా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ ని చైనా ఊహించని విధంగా కట్టడి చేసింది. అక్కడ దాదాపు 90 వేల మందికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించిన చైనా ప్రభుత్వం ఎన్ని కేసులు నమోదు అయినా సరే కంగారు పడకుండా దాన్ని కట్టడి చేసింది. దాదాపు ఆ దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా కరోనా కట్టడికి కఠిన చర్యలను అమలు చేసింది చైనా. 

 

చైనాలో ఇప్పుడు దాదాపుగా కరోనా వైరస్ లేదు. తాజాగా అక్కడ 45 కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల్లో 5 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది రావడం లేదు. అయితే ఇప్పుడు ఆ దేశం వద్ద మందు ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఉంచుకుని కూడా ఎవరికి ఆ దేశం ఇవ్వడం లేదని అంటున్నారు. ఉత్తర కోరియా, రష్యాకు మాత్రం కరోనా మందుని చైనా ఉచితంగా ఇచ్చి తన గుప్పిట్లో పెట్టుకుంది అంటున్నారు. అందుకే ఆ దేశాల్లో చైనా సరిహద్దున ఉన్నా సరే కరోనా కేసులు నమోదు కావడం లేదని అంటున్నారు. 

 

ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా చైనా వద్ద మోకరిల్లే పరిస్థితి ఆ దేశం తీసుకు వస్తుంది అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. తన వద్ద వైరస్ కి మందు ఉన్నా సరే చైనా ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఇదే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. చైనా వద్దకు ఇప్పటికే ఇటలీ సహా కొన్ని దేశాలు వెళ్ళాయి. స్పెయిన్ కూడా త్వరలో చైనా తో మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. చైనా కు భారీగా నగదు ఇచ్చి ఆ తర్వాత దాన్ని తీసుకోనున్నాయి అంటున్నారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: