మనుషులను భయపెడుతూ వస్తున్న కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి..భారత ప్రభుత్వం ఈ కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది.. కరోనా ప్రభావం ప్రజలను వారి జీవన శైలిని హతలకుతలం చేసేసింది.. 

 

 

 

అయితే ,కరోనా నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూ ను విధించింది.. అలాగే కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..అంతేకాకుండా సినిమా వాళ్ళు కూడా సినిమా పక్కన పెట్టి ఇంటికే పరిమాతయమయ్యాయి. 

 

 

 


ఈ సందర్భంగా సినీ ప్రముఖులు వారి లోని సృజాత్మకతను వెలికి తీస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.. ఇకపోతే ఇప్పుడు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాలు ఇంట్లోనే ఉంటూ డబ్బింగు పనులు పూర్తి చేసుకుంటున్నాయి.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే కాదు ..సినీ ప్రముఖులకు కూడా ఈ భాధలు తప్పడం లేదు..కరోనా ప్రభావం తో సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే..

 

 

 

అనంతపురం జిల్లాలో కలెక్టర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా ప్రభావాన్ని ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.. ఈ మేరకు జిల్లాలో 5000పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్, తహశీల్దారు, తదితరులు పాల్గొన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: