మాములుగా శృంగారం అనేది సృష్టి ధర్మం.. విజాతీ దృవాల ఆకర్షణ అయస్కాంతాలకు ఏ విధంగా అయితే ఉంటుంది అదే విధంగా మనుషుల మద్య అంటే ఒక ఆడ, ఒక మగల కలయిక  కూడా అలానే ఉంటుంది.. ఇకపోతే ఒక్కొక్కరూ ఒక్కోలా శృంగారాన్ని చేస్తూ తృప్తి చెందుతారు..పిండి కొద్దీ రొట్టె అన్నట్లు స్టామినా కొద్దీ తృప్తి..  


 

 

కొందరు కొన్ని కొత్తరకాల పద్దతులతో సెక్స్‌లో టూత్ పేస్టు వాడటం ఏమిటీ? టూత్‌పేస్ట్ వాడితే సెక్స్ బాగా చేయొచ్చా? అనే కదా మీ డౌట్. అయితే, ఇటీవల బాగా ట్రెండవుతున్న ఈ విషయం గురించి తెలుసుకోవల్సిందే. లేకపోతే.. మీరు ఇలాంటి ప్రయోగాలు చేస్తే లేనిపోని ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి.. సెక్స్‌లో టూత్ పేస్టు ఎందుకు వాడుతున్నారు? ఎలా వాడుతున్నారు? దాని వల్ల లాభమా, నష్టమా? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

 

 


కొంతమంది శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈజీగా జరుగుతుంది.. జారుడు స్వభావం కలగడంతో శృంగారం ఈజీగా జరుగుతుందనీ చాలా మంది అనుకుంటారు దానివల్ల దీంతో వివిధ లుబ్రికేంట్లను యోని వద్ద రాసి సెక్స్ చేస్తుంటారు. ఎక్కువ మంది నూనెలు, వాసెలిన్, కోల్డ్ క్రీమ్‌ల తదితరాలను కందెన(లుబ్రికెంట్)లా ఉపయోగిస్తున్నారు. అయితే, ఇటీవల టూత్‌పేస్టులను కందెనగా వాడితే చాలా సులభంగా అంగప్రవేశం జరుగుతుందని, పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవనే ప్రచారం జరిగింది. దీంతో అంతా దాన్నే కందెనగా వాడటం మొదలుపెట్టారు.

 

 


అయితే.. టూత్‌పేస్టులకు పిండి స్వభావం ఎక్కువ. వాటిని అక్కడ రాసుకోవడం వల్ల రాపిడి సమయంలో అవి గాయాలను చేస్తాయి. సెక్స్ చేస్తున్నప్పుడు పెద్దగా తెలియకపోయినా.. పనైన తర్వాత మర్మాంగాలు ఎర్రగా మారి మంట పుడతాయి. సున్నితమైన భాగాలు కావడం వల్ల గాయాలు సులభంగా మానవు. టూత్‌పేస్టును కందెనగా వాడిన మరో రెడిట్ యూజర్ స్పందిస్తూ.. ‘‘అది చాలా మంటపుడుతుంది. అయితే, పెయిన్ కిల్లర్ వేసుకుని ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందాను. కానీ, మీరు ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా.. టూత్‌పేస్టును మాత్రం కందెనగా వాడి సమస్యలు కొని తెచ్చుకోకండి’’ అని తెలుపుతున్నారు.. జాగ్రత్త సుమీ..ఏదైనా కానీ సహజసిద్దంగా ఉండాలి కానీ ఇలా చేయడం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: