అగ్ర రాజ్య‌మైన అమెరికాలో ఎక్క‌డ చూసినా గుండెలు ప‌గిలి పోతున్నాయి. శ‌వాల దిబ్బ‌లు కుప్ప‌లు తెప్పులుగా ఉన్నాయి. న్యూయార్క్‌, న్యూ జెర్సీ లాంటి రాష్ట్రాల్లో అయితే ప్ర‌జ‌లు తినేందుకు తిండి లేక‌... బ‌య‌ట‌కు రాలేక కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. పూర్తిగా విలాస‌వంత‌మైన జీవ‌నానికి అల‌వాటు ప‌డిన అమెరికన్లు మాన‌వ సంబంధాల‌కు పెద్ద‌గా విలువ‌లు ఇవ్వ‌రు.

 

ఇప్పుడు క‌రోనా దెబ్బ‌తో వాళ్ల‌కు.. బంధాలు.. అనుబంధాలు పూర్తిగా గుర్తుకు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 8 లక్ష‌ల‌కు చేరువ‌లో ఉంటే అమెరికాలో ఈ సంఖ్య 2 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతోంది. నిజంగా ఇది అమెరిక‌న్ల‌కు గుండెలు ప‌గిలి పోయే వార్తే అని చెప్పాలి.

 

రోజుకు స‌గ‌టున 20 వేలకు పైగా కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయంటేనే ప‌రిస్థితి ఎంత విళ‌య తాండ‌వం చేస్తోందో అర్థ‌మ‌వుతోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ 3176 మంది మృతి చెందారు. ప్ర‌భుత్వం చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదు.. ఇవి క‌రోనాకు బ్రేకులు వేయ‌డం లేదు.  చివ‌ర‌కు అమెరికా ప్ర‌భుత్వం చేప‌డుతోన్న వైద్య సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు కూడా స‌రిపోని ప‌రిస్థితి.. అంత‌లా రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: