కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తూ ప్రపంచం దేశాలను వణికిస్తోంది.. ఈ వైరస్ చైనాలో పుట్టినప్పటికీ అక్కడ పూర్తిగా అంతం అయ్యి.. ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా 37 వేలమంది మృతి చెందారు.. 7 లక్షలమందికిపైగా మృతిచెందారు. 

 

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించిన మొదట్లోనే జాగ్రత్తలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ కోసం 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించింది. దింతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయినప్పటి కరోనా వైరస్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే భారత్ లో 13 వందలమందికిపైగా కరోనా వైరస్ సోకింది. 

 

ఇంకా నిన్నటికి తెలంగాణలో 6 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.. ఈరోజు ఆంధ్రలో ఇప్పటికే 17 కేసులు నమోదు అయ్యాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే కేరళలో కరోనా వైరస్ పాజిటివ్ లా సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. 28వ తేదీన ఓ కరోనా బాధితుడు కేరళలో మృతి చెందగా ఈరోజు మరొకరు కరోనా బారిన పడి మృతి చెందారు. 

 

అంతేకాదు కేరళలో 6 కరోనా పాజిటివ్ లు నమోదు అయ్యాయి. కాగా కేరళలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ వారి సంఖ్య రెండు వందలమందికిపైగా నమోదయ్యింది. ఇంకా 20మంది కరోనా బారి నుండి బయటపడ్డారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: