ఇటలీలో కరోనా వైరస్ కట్టడి కావడం సాధ్యం అవుతుందా...? ఇప్పుడు ఈ ప్రశ్న ఆ దేశ ప్రభుత్వాన్ని వేధిస్తుంది. కరోనా వైరస్ కారణంగా ఇటలీ తీవ్రంగా నష్టపోతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ ని ముందు లైట్ తీసుకున్న ఆ దేశం ఇప్పుడు దాదాపుగా కరోనా వైరస్ తో పోరాడలేక ఇబ్బంది పడుతుంది అనే మాట అక్షరాలా నిజం. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం ప్రజలను మరీ ఇబ్బంది పెడుతుంది. దానికి మించిన మరో మార్గం ఆ దేశం ముందు లేదు. కరోనా వైరస్ చర్యల మీదే అక్కడి ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెడుతుంది. 

 

 

ఇప్పటికే ఆ దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య.. లక్ష దాటింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అమెరికా సహాయం, చైనా సహాయం తీసుకుందామని చూసినా అమెరికాలో ఇప్పుడు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీనితో క్యూబా సహాయం తీసుకుంది. క్యూబాలో కరోనా వైరస్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ దేశం ముందే అప్రమత్తంగా వ్యవహరించి దీని నుంచి తప్పించుకుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయలేక ఇటలీ చాలా ఇబ్బందులు పడుతుంది అనేది వాస్తవం. 

 

 

అక్కడ మరణాల సంఖ్య కూడా రోజు రోజు కి పెరుగుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కాక ఇబ్బందులు పడుతుంది. కరోనా మరింత పెరిగితే ఎం చెయ్యాలో అర్ధం కానీ పరిస్థితిలో ఉంది. ఆ దేశ ప్రభుత్వం కూడా దాదాపుగా చేతులు ఎత్తేసింది అంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్యం విషమించిన వాళ్ళను చంపాలని చూస్తుంది అంటున్నారు. వారి నుంచి మరొకరికి కరోనా సోకకుండా ఉండాలి అంటే ఇదే మార్గం అని ఆ దేశం భావిస్తుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: